ETV Bharat / international

ప్రమాదంలో పాత్రికేయం- 250 మంది జర్నలిస్టులు జైల్లో! - business news in telugu

ప్రపంచవ్యాప్తంగా పాత్రికేయ వృత్తి ప్రమాదంలో పడిందని ఓ నివేదిక వెల్లడించింది. స్వతంత్ర మీడియాపై ప్రభుత్వాల అణచివేత ధోరణితో మొత్తంగా 250 మంది జర్నలిస్టులు జైలు జీవితం గడుపుతున్నారని 'కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్​' అనే సంస్థ పేర్కొంది.

china-biggest-jailer-of-journalists-as-press-dangers-persist-watchdog
ప్రమాదంలో పాత్రికేయం- 250 మంది జర్నలిస్టులు జైల్లో!
author img

By

Published : Dec 11, 2019, 3:18 PM IST

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 మంది పాత్రికేయులు జైలు జీవితం గడుపుతున్నారని పత్రికా స్వేచ్ఛ కోసం పనిచేసే​ ఓ స్వచ్ఛంద సంస్థ నివేదికలో వెల్లడించింది. స్వతంత్ర మీడియాపై ప్రభుత్వాల అణచివేత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. ఈ సంఖ్య పెరుగుతోందని​ పేర్కొంది.

పాత్రికేయులు అధిక సంఖ్యలో జైల్లో వేస్తున్న దేశాల జాబితాలో చైనా తొలి స్థానంలో ఉన్నట్లు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే 'కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్​'-సీపీజే తెలిపింది. టర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్ట్​, ఎరిట్రియా, వియత్నాం, ఇరాన్ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు వెల్లడించింది.

తప్పుడు వార్తలతోనే అభియోగాలు!

దేశ వ్యతిరేక వార్తలు లేదా తప్పుడు వార్తలు ప్రచురించారన్న ఆరోపణలపైనే పాత్రికేయుల్ని ఎక్కువగా అరెస్టు చేస్తున్నట్లు వివరించింది సీపీజే.

చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ మీడియాను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలతో.. ఆ దేశంలో 48 మంది పాత్రికేయులు కారాగారంలో మగ్గుతున్నట్లు వాచ్​డాగ్​ తెలిపింది. గత మూడేళ్లలో ఇదే అత్యధికమని విశ్లేషించింది.

టర్కీలో గతేడాది 68 మంది జర్నలిస్టులు ఖైదులో ఉండగా.. 2019లో 47 మంది చెరసాలలో ఉన్నట్లు పేర్కొంది సీపీజే. టర్కీ 100కు పైగా వార్తాసంస్థల్ని మూసివేసిందని.. చాలా వరకు సిబ్బందిపై ఉగ్ర ఆరోపణలు మోపి జైల్లో పెట్టిందని సీపీజే తెలిపింది.

సౌదీ, ఈజిప్ట్​ 3లో...

పశ్చిమాసియా దేశాల్లో నిరంకుశత్వం, నిరసనలు, అస్థిరతల కారణంగా... ఎక్కువగా పాత్రికేయుల్ని జైల్లో పెట్టారని తెలిపింది సీపీజే. కారాగారాల్లో చెరొక 26 మంది జర్నలిస్టులతో సౌదీ, ఈజిప్ట్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 మంది పాత్రికేయులు జైలు జీవితం గడుపుతున్నారని పత్రికా స్వేచ్ఛ కోసం పనిచేసే​ ఓ స్వచ్ఛంద సంస్థ నివేదికలో వెల్లడించింది. స్వతంత్ర మీడియాపై ప్రభుత్వాల అణచివేత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. ఈ సంఖ్య పెరుగుతోందని​ పేర్కొంది.

పాత్రికేయులు అధిక సంఖ్యలో జైల్లో వేస్తున్న దేశాల జాబితాలో చైనా తొలి స్థానంలో ఉన్నట్లు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే 'కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్​'-సీపీజే తెలిపింది. టర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్ట్​, ఎరిట్రియా, వియత్నాం, ఇరాన్ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు వెల్లడించింది.

తప్పుడు వార్తలతోనే అభియోగాలు!

దేశ వ్యతిరేక వార్తలు లేదా తప్పుడు వార్తలు ప్రచురించారన్న ఆరోపణలపైనే పాత్రికేయుల్ని ఎక్కువగా అరెస్టు చేస్తున్నట్లు వివరించింది సీపీజే.

చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ మీడియాను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలతో.. ఆ దేశంలో 48 మంది పాత్రికేయులు కారాగారంలో మగ్గుతున్నట్లు వాచ్​డాగ్​ తెలిపింది. గత మూడేళ్లలో ఇదే అత్యధికమని విశ్లేషించింది.

టర్కీలో గతేడాది 68 మంది జర్నలిస్టులు ఖైదులో ఉండగా.. 2019లో 47 మంది చెరసాలలో ఉన్నట్లు పేర్కొంది సీపీజే. టర్కీ 100కు పైగా వార్తాసంస్థల్ని మూసివేసిందని.. చాలా వరకు సిబ్బందిపై ఉగ్ర ఆరోపణలు మోపి జైల్లో పెట్టిందని సీపీజే తెలిపింది.

సౌదీ, ఈజిప్ట్​ 3లో...

పశ్చిమాసియా దేశాల్లో నిరంకుశత్వం, నిరసనలు, అస్థిరతల కారణంగా... ఎక్కువగా పాత్రికేయుల్ని జైల్లో పెట్టారని తెలిపింది సీపీజే. కారాగారాల్లో చెరొక 26 మంది జర్నలిస్టులతో సౌదీ, ఈజిప్ట్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
WTO - AP CLIENTS ONLY
Geneva - 10 December 2019
1. Various of Director-General Roberto Azevedo arrives for news conference
2. SOUNDBITE (English) Roberto Azevedo, Director-General of the WTO:
"You will have heard that members could not achieve consensus on a draft decision to reform the Appellate Body that was submitted by the facilitator, David Walker, Ambassador Walker. As of tomorrow, the Appellate Body will no longer be able to review new dispute rulings. And in this context, I think it's important to emphasize that WTO rules will remain in force, and members for the most part will continue to apply the WTO rulebook out of economic self-interest, commitment to legal principle and of course, the desire to preserve sound relations with our trading partners. The Appellate Body situation does not mean the end of rules-based dispute settlement at the WTO. Members will continue to resolve WTO disputes through consultations, panels, and they will also use other mechanisms envisaged in the WTO agreements to resolve disputes and review rulings such as arbitration or good offices of the DG (Director-General)."
3. Journalists during news conference
4. SOUNDBITE (English) Roberto Azevedo, Director-General of the WTO:
"I am myself starting intensive consultations with members to determine what more we need to put on the table in our search for a permanent solution on second-step review and my consultations will start right away."
5. News conference
6. SOUNDBITE (English) Roberto Azevedo, Director-General of the WTO:
"Over the past couple of days we also heard many forceful expressions of support for the WTO. A group of 60 developed and developing members issued a joint statement reiterating their strong commitment to the rules-based multilateral trading system and its principles. We also had a very constructive discussion on a statement by the group of least-developed countries, the LDCs, setting out their perspectives on the ongoing WTO reform process. Looking ahead to MC12 in Nur-Sultan, I am quite confident, based on what I heard this week, that with sufficient political will we can deliver quite meaningful outcomes that benefit our members and the people they represent."
10. Wide of news conference
11. SOUNDBITE (English) Roberto Azevedo, Director-General of the WTO:
"We stimulate and urge members to try to find negotiated and mutually acceptable solutions before introducing any kind of trade-restrictive measures, because that simply compromises the environment of the global economy."
12. Woman during news conference
13. SOUNDBITE (English) Roberto Azevedo, Director-General of the WTO:
"There is no doubt in anybody's mind that the dispute settlement system has been compromised and that we now live in a moment of uncertainty with regard to disputes that are ongoing. Now, having said that, like I pointed out before, it doesn't mean that there are no alternatives. There are many uncertainties."
14. Various of news conference
STORYLINE:
The head of the World Trade Organisation (WTO) said Tuesday he intends to begin consulting a number of member countries, including the United States, to seek a resolution to the impasse surrounding the WTO's top court, the Appellate Body.
“To the extent that this is an extremely sensitive political issue for everyone, I have no doubt that these consultations will grab the attention of leaders worldwide,” Director General Roberto Azevedo said.
The terms of two of the last three judges on the appellate body ended, depriving the de facto Supreme Court of world trade of its ability to issue rulings on disputes between countries.
Among the disputes left in limbo are seven cases that have been brought against the decision by US President Donald Trump last year to declare foreign steel and aluminum a threat to US national security and to hit them with import taxes.
The WTO’s lower court - its dispute settlement body - can hear cases.
But its decisions will go nowhere if the loser appeals to a higher court that is no longer functioning.
Without having to worry about rebukes from the WTO, countries could use tariffs and other sanctions to limit imports.
Such rising protectionism could create uncertainty and discourage trade.
The appellate body is supposed to have seven judges.
But their ranks dwindled because the United States - under Presidents George W. Bush, Barack Obama and Trump - has blocked new appointments to protest the way the WTO does business.
Critics say that cases take too long to resolve, that the panel often overreaches in its rulings and that the Geneva-based agency is ill-equipped to deal with the challenge posed by the Chinese economy’s unconventional blend of capitalism and state control.
Getting the WTO to reform is difficult because it requires consensus from its 164 member countries.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.