ETV Bharat / international

'ట్రంప్​ అధికారుల'పై చైనా ఆంక్షలు! - మైక్​ పాంపియో చైనా ఆంక్షలు

అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే అనూహ్య నిర్ణయం తీసుకుంది చైనా. ట్రంప్ హయాంలో బాధ్యతలు నిర్వర్తించిన దాదాపు 30 మందిపై ఆంక్షలు విధించింది.

china sanctions on us induviduals
'ట్రంప్​ అధికారుల'పై చైనా ఆంక్షలు!
author img

By

Published : Jan 21, 2021, 1:27 PM IST

డొనాల్డ్​ ట్రంప్​ సర్కారులో వివిధ బాధ్యతలు నిర్వర్తించిన దాదాపు 30 మందిపై చైనా సర్కారు ఆంక్షలు విధించింది. నూతన అధ్యక్షుడు జో బైడెన్​ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని నిమిషాల్లోనే చైనా ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ట్రంప్​ హయాంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించిన మైక్​ పాంపియో, జాతీయ భద్రతా సలహాదారుడు రాబర్ట్​ ఓబ్రియెన్​, ఐరాస రాయబారి కెల్లీ క్రాఫ్ట్ సహా పలువురిపై ప్రయాణ ఆంక్షలు, కార్యకలాపాల పరమైన ఆంక్షలు విధించింది. ఇవి నామమాత్రమైనా అమెరికాపై చైనా కు ఉన్న వైరాన్ని చాటుతున్నాయి.

ఇదీ చూడండి:పోటస్​గా మారిన బైడెన్ ట్విట్టర్​ ఖాతా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.