ETV Bharat / international

బ్రెజిల్​లో ఘోర ప్రమాదం- 10 మంది మృతి - బ్రెజిల్​లో ఘోర ప్రమాదం

బ్రెజిల్​లో విషాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో కనీసం పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 20మందికి పైగా గాయపడ్డారు.

Bus plunges off bridge in Brazil, killing at least 10
బ్రెజిల్​లో ఘోర ప్రమాదం- 10 మంది మృతి
author img

By

Published : Dec 5, 2020, 4:53 AM IST

Updated : Dec 5, 2020, 5:38 AM IST

బ్రెజిల్​లో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి బస్సు పడిపోయి కనీసం పది మంది మృతి చెందారు. మినాస్​ గెరైస్​ రాష్ట్రంలో ఈ ఘటన జరిగిందని ఫెడరల్​ హైవే పోలీసులు తెలిపారు. 15 మీటర్ల దిగువన గల రైలు పట్టాలపై పడగా.. బస్సు దగ్ధమయినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది .

పిరాసిబాకా నది పక్కన ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 14కు చేరిందని సీబీఎన్​ రేడియో స్టేషన్​ తెలిపింది. 20మందికి పైగా గాయపడ్డారని చెప్పింది.

ఇదీ చూడండి:లైవ్ వీడియో: హైవేపై విమానం ల్యాండింగ్

Last Updated : Dec 5, 2020, 5:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.