ETV Bharat / international

ట్రంప్​ను ఓడించాలని అధ్యక్ష రేసు నుంచి బ్లూమ్​బర్గ్​ ఔట్​

author img

By

Published : Mar 4, 2020, 11:06 PM IST

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు డెమొక్రాట్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్న మైకెల్​ బ్లూమ్​బర్గ్​. డొనాల్డ్​ ట్రంప్​ను ఓడించాలనే కారణంతోనే పోటీ నుంచి తప్పకుంటున్నట్లు ట్వీట్​ చేశారు.

Bloomberg drops out of 2020 race, endorses Biden
ట్రంప్​ను ఓడించాలని అధ్యక్ష రేసు నుంచి బ్లూమ్​బర్గ్​ ఔట్​

అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను ఓడించేందుకు అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో ఉన్న డెమొక్రాట్​ మైకెల్​ బ్లూమ్​బర్గ్​. అయితే జో బిడెన్​కు తాను మద్దతిస్తున్నట్లు ట్విట్టర్​ వేదికగా స్పష్టం చేశారు.

Bloomberg drops out of 2020 race, endorses Biden
బ్లూమ్​బర్గ్ ట్వీట్​

" డొనాల్డ్​ ట్రంప్​ను ఓడించేందుకు మూడు నెలల క్రితం నేను అధ్యక్ష రేసులోకి ప్రవేశించాను. ​ట్రంప్​ను ఓడించాలనే కారణంతో ఈ రోజు రేసు నుంచి తప్పుకుంటున్నా. ఎందుకంటే రేసులో ఉండి నా లక్ష్యాన్ని సాధించడం మరింత కష్టం అవుతుంది."

- మైకెల్​ బ్లూమ్​బర్గ్​

అధ్యక్ష రేసుకోసం ఇప్పటికే 500 మిలియన్ల డాలర్లుకుపైగా ఖర్చు చేశారు బ్లూమ్​బార్గ్​. కానీ దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో నిర్వహించిన ఎన్నికల్లో డెమొక్రటిక్​ పార్టీ తరఫున.. సమోవా కాకస్​ మినహా మిగతా రాష్ట్రాల్లో పరాజయం పొందారు.

ఇదీ చూడండి: ఎన్నికల్లో ట్రంప్​ను ఢీకొట్టేది ఆ ఇద్దరిలో ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.