ETV Bharat / international

మద్దతు ధర కోసం ఉచితంగా పండ్ల పంపిణీ - అధ్యక్షుడు మరిసియో మాక్రి

పంటలకు మద్దతు ధర కల్పించాలంటూ అర్జెంటీనా పండ్ల రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. రాజధాని బ్యూనస్​ ఎయిర్స్​లోని ప్రభుత్వం భవనం ఎదుట వందల కిలోల పండ్లను ఉచితంగా పంచారు.

మద్దతు ధర కోసం ఉచితంగా పండ్ల పంపిణీ
author img

By

Published : Apr 24, 2019, 12:41 PM IST

మద్దతు ధర కోసం ఉచితంగా పండ్ల పంపిణీ

పండ్ల ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలంటూ అర్జెంటీనాలో రైతులు దేశ రాజధానిలో నిరసన చేపట్టారు. బ్యూనస్​ ఎయిర్స్​లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయం​ ఎదుట ప్రజలకు పియర్స్​, యాపిల్​, నారింజ పండ్లను ఉచితంగా పంచి నిరసన తెలిపారు.

పండ్ల రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ప్రత్యేక రాయితీలు కల్పించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ముఖ్యమైన ఉత్పత్తుల దిగుమతులను తగ్గించి, పన్ను రాయితీలను కల్పించాలని అధ్యక్షుడు మరిసియో మాక్రిని అభ్యర్థించారు.

ఉత్పత్తి వ్యయం తగ్గించేందుకు తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేయాలంటున్నారు రైతులు. ధరల అంతరాల్ని రూపుమాపాలని కోరారు. రియో నీగ్రో, న్యూక్వెన్, ఎంటర్​ రియో రాష్ట్రాల పండ్ల రైతులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ట్రంప్​ ఐటీ రిటర్నుల కోసం కోర్టుకు కాంగ్రెస్!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Great American Ball Park, Cinncinnati, Ohio, USA  23 April 2019
1. 00:00 Opening shot
Bottom of the 1st inning
2. 00:05 Yasiel Puig two-run home run to left field off of Kevin Gausman, Reds 2-0
Bottom of the 4th inning
3. 00:33 Tucker Barnhart solo home run of of Kevin Gausman, Reds 3-0
Top of the 5th inning
4. 01:04 Ender Inciarte sacrifice ly to center field, Reds 3-1
Top of the 6th inning
5. 01:21 Josh Donaldson RBI double to left field, Reds 3-2
6. 01:44 Freddie Freeman RBI single to left field, Tied 3-3
7. 02:01 Nick Markakis sacrifice fly to right field, Braves 4-3
Bottom of the 6th
8. 02:15 Jose Peraza two RBI double to left field, Reds 5-4
9. 02:38 Phillip Ervin walked with the bases loaded, Reds 6-4
10. 02:49 Yasiel Puig sacrifice fly to left field, Reds 7-4
Top of the 7th inning
11. 03:08 Charlie Culberson RBI double to center field, Reds 7-5
Top of the 8th inning
12. 03:26 Dansby Swanson RBI doulble to left field, Red 7-6
Top of the 9th inning
13. 03:45 Raisel Iglesias gets Freddie Freeman to ground out to first base to end the game
FINAL SCORE: Cincinnati Reds 7, Atlanta Braves 6
SOURCE: MLB
DURATION: 04:11
STORYLINE:
The Cincinnati Reds wasted a first inning Yaisel Puig two-run home run off the second deck facade in left-center field but rallied to beat the Atlanta Braves 7-6 Tuesday night in Cincinnati.
Jose Peraza had his first RBI since opening day, and Tucker Barnhart homered for the Reds, who have won four of five following a four-game losing streak.
Ender Inciarte homered in the fifth and Atlanta went ahead in the sixth when Donaldson hit an RBI double and scored on a single by Freeman, who came home on Nick Markakis' sacrifice fly.
Atlanta got RBI doubles from Charlie Culberson and Dansby Swanson late in the game but it wasn't enough.
Raisel Iglesias come on in the ninth inning to record his fifth save in six chances.
Joey Votto walked three times and singled in his first game after missing two games due to back tightness.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.