ETV Bharat / international

అత్యవసరమైతేనే భారత్​కు వెళ్లండి: అమెరికా - భారత్​కు ప్రయాణించొద్దన్న అమెరికా

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత్​కు ప్రయాణించడం శ్రేయస్కరం కాదని అమెరికా సూచించింది. భారత్​లో కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది ఆ దేశ వ్యాధి నియంత్రణ కేంద్రం.

travellers, CDC on travellers
ప్రయాణికులు, అమెరికా ప్రయాణికులు
author img

By

Published : Apr 20, 2021, 7:07 AM IST

కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. భారత్​కు ప్రయాణించకూడదని తమ దేశ ప్రజలకు సూచించింది అమెరికా. పూర్తిగా టీకా తీసుకున్నవారు కూడా కొత్త వేరియంట్ల బారిన పడే ప్రమాదం ఉందని ఆ దేశ వ్యాధి నియంత్రణ కేంద్రం(సీడీసీ) హెచ్చరించింది.

ఒకవేళ తప్పనిసరిగా భారత్​కు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా వ్యాక్సిన్​ తీసుకున్నాకే ప్రయాణం చేయాలని సీడీసీ పేర్కొంది.

ఇదీ చదవండి:భారత్​ను 'రెడ్​ లిస్ట్​'లో చేర్చిన బ్రిటన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.