ETV Bharat / international

మా పౌరులకు హాని కలిగితే సహించం: ట్రంప్​

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​.. ఇరాన్​కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇస్లామిక్​ దేశాల దాడుల్లో తమ పౌరులకు హాని కలిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఇరాన్​కు మద్దతుగా.. బాగ్దాద్​లోని అమెరికా దౌత్యకార్యాలయంపై జరిగిన దాడి నేపథ్యంలో ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు 750కుపైగా దళాలను పశ్చిమాసియాకు తరలిస్తోంది అమెరికా.

america-sends-troops-to-iraq-in-the-wake-of-baghdad-incident
మా పౌరులకు హాని కలిగితే సహించం: ట్రంప్​
author img

By

Published : Jan 1, 2020, 6:43 AM IST

బాగ్దాద్​లోని అమెరికా దౌత్యకార్యాలయంపై జరిగిన దాడిని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఖండించారు. దీని వెనుక ఇరాన్​ హస్తం ఉందని ఆరోపించారు. ఇస్లామిక్​ దేశాల దాడిలో తమ పౌరులు మరణించినా.. అమెరికా ఆస్తులకు నష్టం వాటిల్లినా ఇరాన్​ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే దీనిని హెచ్చరికగా కాకుండా ముప్పుగా పరిగణించాలని ట్వీట్​ చేశారు.

america-sends-troops-to-iraq-in-the-wake-of-baghdad-incident
ట్రంప్​ ట్వీట్​

అమెరికా వైమానిక దాడుల్లో మరణించిన ఇరాన్​ ఉద్యమకారులకు సంఘీభావం తెలుపుతూ మంగళవారం ఇరాక్​ రాజధాని బాగ్దాద్​లో జరిగిన ఆందోళనలపై ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నిరసనల్లోనే​ బాగ్దాద్​లోని అమెరికా దౌత్యకార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘటనలో కార్యాలయంలోని అమెరికా సిబ్బందికి ఎలాంటి హాని జరగలేదు.

బలగాల తరలింపు...

దాడితో అమెరికా అప్రమత్తమైంది. 730కుపైగా బలగాలను పశ్చిమాసియా దేశాలకు తరలిస్తోంది. అగ్రరాజ్య సిబ్బందికి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టినట్టు రక్షణశాఖ పెంటగాన్​ వెల్లడించింది.

ఇరాక్​ ప్రధానితో ట్రంప్​...

దౌత్య కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఇరాక్​ ప్రధాని అదిల్​ అబ్దెల్​ మహ్దితో సంభాషించారు అగ్రరాజ్య అధ్యక్షుడు. ఇరు నేతల సంభాషణలో అమెరికా పౌరుల రక్షణకు ట్రంప్​ విజ్ఞప్తి చేసినట్టు శ్వేతసౌధం వెల్లడించింది.

"ఇరు దేశాధినేతలు ప్రాంతీయ భద్రతా అంశాలపై చర్చించారు. అధ్యక్షుడు ట్రంప్.. ఇరాక్‌లోని అమెరికా సిబ్బందిని రక్షించాల్సిన అవసరాన్ని స్పష్టంగా చెప్పారు."

--- శ్వేతసౌధం.

తమ భూభాగంలోని అమెరికన్ల రక్షణకు ఇరాక్ కట్టుబడి ఉన్నట్లు, వారి భద్రత తమ బాధ్యతగా ప్రధాని మహ్ది హామీనిచ్చారని శ్వేతసౌధం పేర్కొంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 31 December 2019
1. Crowd in Times Square
2. Various security in Times Square
3. People trying to stay warm
4. SOUNDBITE (English) Elena Gonzalez, Tourist from Spain:
"Because this is a once in a lifetime experience. We come from Canary Islands, it's a little bunch of islands from Spain and this is just something you have to do in your life at least once and despite everybody has told us don't do it, it's crazy, it gets hectic, it's so cold, we're just going to make it once. We have to do it, it is a bucket list thing."
5. People in 2020 glasses
6. Man holding a 2020 sign
7. Crowd
8. Crowd
9. Various of woman falling asleep
10. SOUNDBITE (English) Abigail Perez, K-pop group BTS Fan:
"Because we wanted to be early and I wanted to see BTS. We wanted to see the ball drop and get a good position."
11. 2020 sign
12. Woman holding BTS lights
13. SOUNDBITE (English) Rhianna Jacobson, K-pop group BTS Fan:
"For BTS. They have helped so many of us. They do everything possible to make sure that we know that we are loved by them, so we have to show it back to them. We have to let them know that they are loved, that they're amazing and talented and worth every single second of our time."
14. Naked Cowboy singing
STORYLINE:
The throng of revelers have flocked to New York's Times Square to watch the annual New Year's Eve ball drop.
Many of the crowd has braved the tight security to see the K-pop group BTS.
"They have helped so many of us. They do everything possible to make sure that we know that we are loved by them, so we have to show it back to them. We have to let them know that they are loved, that they're amazing and talented and worth every single second of our time," said BTS fan Rhianna Jacobson.
High school science teachers and students, spotlighting efforts to combat climate change, will press the button that begins the famous 60-second ball drop and countdown to next year.
Then comes the 3,000 pounds (1,360 kg) of confetti, accompanied by more pyrotechnics.
The outdoor temperature will be around the low to mid 40s (approximately 4 degrees Clesius), practically balmy when compared to some other years.
Police Commissioner Dermot Shea said spectators should feel safe but encouraged them to remain vigilant and alert officers if they feel something is amiss.
Law enforcers will monitor the situation with more than 1,000 security cameras, police helicopters and drones.
Several of the NYPD's drones are equipped with thermal-imaging and 3D-mapping capabilities and strong camera lenses that can greatly magnify a subject.
Streets in and around Times Square will be closed to car traffic hours before the ball drops and police cars and sand-filled sanitation trucks will be positioned to stop vehicles from driving into the crowd.
Everyone showing up for the confetti-filled festivities will be wanded with metal detectors before being ushered to one of 65 viewing pens set up around Times Square.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.