ETV Bharat / international

ఇరాన్​పై అమెరికా తాజా ఆంక్షలతో సర్వత్రా ఆందోళన - AMERICA

అమెరికా-ఇరాన్​ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్​పై ఆంక్షలు విధించేందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సంతకం చేశారు. ఆంక్షలు విధించి భయపెడుతున్న దేశంతో చర్చలు ఎలా జరపాలని ఇరాన్​ ప్రశ్నించింది.

ఇరాన్​పై అమెరికా తాజా ఆంక్షలతో సర్వత్రా ఆందోళన
author img

By

Published : Jun 25, 2019, 5:46 AM IST

కొనసాగుతున్న అనిశ్చితి

ఇరాన్​పై అమెరికా మరోమారు ఆంక్షలు విధించింది. తాజా ఆంక్షలకు సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సంతకం చేశారు. అమెరికా డ్రోన్​ను ఇరాన్​ కూల్చివేసిన కొద్ది రోజుల అనంతరం ఇరాన్​పై​ మరిన్ని ఆంక్షలు విధించాలని ట్రంప్​ నిర్ణయించారు. దీని వల్ల ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం తారాస్థాయికి చేరింది.

అణ్వాయుధాలు వీడేంత వరకు ఇరాన్​పై ఒత్తిడి పెంచే చర్యలు ఉపసంహరించుకోమని ట్రంప్​ స్పష్టం చేశారు. ఇరాన్​తో యుద్ధం కోరుకోవట్లేదని పునరుద్ఘాటించారు. ఈ అంశంలో అమెరికా ఇప్పటికే ఎంతో నిగ్రహం ప్రదర్శించిందని, భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందని భావించవద్దని హెచ్చరించారు ట్రంప్​.

అమెరికా- ఇరాన్​ మధ్య రోజురోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాస భద్రతా మండలి సోమవారం సమావేశమైంది. ఇరు దేశాలు సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవాలని సూచించింది.

చర్చలకు ఇరాన్​ 'నో'

అగ్రరాజ్యంతో చర్చలకు ఇరాన్​ ససేమిరా అంటోంది. అమెరికా విధించిన తాజా ఆంక్షల్ని ఆ దేశం తప్పుపట్టింది. ఈ అంశాన్ని ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఇరాన్​ రాయబారి మజిద్​ రవన్చి ప్రస్తావించారు. ఇరాన్​ ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్న దేశంతో చర్చలు ఎలా జరపాలని ప్రశ్నించారు.

ఇదీ చూడండి:- 36 ఏళ్ల క్రితం ప్రపంచకప్​ను​ ముద్దాడిన క్షణం..!

RESTRICTION SUMMARY: MUST CREDIT ABC 7 CHICAGO; NO ACCESS CHICAGO, PEORIA; NO USE US BROADCAST NETWORKS; NO ONLINE USE
SHOTLIST:
WLS - MUST CREDIT ABC 7 CHICAGO; NO ACCESS CHICAGO, PEORIA; NO USE US BROADCAST NETWORKS; NO ONLINE USE
Peoria, Illinois - 24 June 2019
1. Wide of news conference
2. SOUNDBITE (English) Zhidong Wang, Lawyer representing family:
"When the U.S. attorney's office considering asking for death penalty, they did consult with the family. The family's input was a consideration. The family did ask the prosecutors to consider and to request for death penalty. Thank you."
3. Close of Yingying's father
4. SOUNDBITE (English) Zhidong Wang, Lawyer representing family:
"On June 17th, 2017, when the family first came here, their wish was to find Yingying and bring her home. That's still their hope and that will eventually bring a closure to them."
5. SOUNDBITE (English) Zhidong Wang, Lawyer representing family:
"Yingying had worked really hard. She is from a rural area in China. She went to an average elementary school and then she went to probably like a number 4, number 5 middle school and she went to number 1 high school in her region. She went onto very presitigious universities in China and then she did her master's degree in the so-called number 1 university, called Peking University in China. She has been - she was a very smart, intelligent and also working very hard towards her dreams. And also she has been a very nice daughter to her parents."
6. Wide of news conference
7. SOUNDBITE (English) Zhidong Wang, Lawyer representing family:
"That's probably the perfect daughter you could dream for. But losing someone like that is so hard on a family."
8. Wide of news conference
STORYLINE:
A lawyer says the family of a Chinese scholar will ask a US federal jury to recommend that the man convicted of abducting and killing her be put to death.
The jury found former University of Illinois doctoral student Brendt Christensen guilty Monday in the kidnapping and slaying of the 26-year-old Yingying Zhang.
Zhidong Wang represents Zhang's family. He told reporters shortly after the verdict that the family has already asked prosecutors to request the death penalty.
With Zhang's parents standing behind him, Wang says the family still can't imagine how they will spend the rest of their lives without her.
Her body has never been found.
Nonetheless, Wang said the family believes other Chinese families should still send their children to study in the United States. He called the killing an isolated incident.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.