ETV Bharat / international

చర్చికి బైడెన్‌.. గోల్ఫ్‌ కోర్సుకు ట్రంప్‌.. - trump went to Golf court

అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నూతన అధ్యక్షుడు జో బైడెన్ చర్చికి వెళ్లగా.. వర్జీనియాలోని గోల్ఫ్‌ కోర్సుకి వెళ్లారు ట్రంప్‌. అక్కడ ఆయనకు అనుకూలంగా, వ్యతిరేకంగా కొందరు ప్లకార్డులు ప్రదర్శించారు.

America: After election results Trump went to Golf courts and Biden went to  Church
చర్చికి బైడెన్‌.. గోల్ఫ్‌ కోర్సుకు ట్రంప్‌..
author img

By

Published : Nov 9, 2020, 7:48 AM IST

అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం.. నూతన అధ్యక్షుడు జో బైడెన్‌(77) ఆదివారం చర్చికి వెళ్లారు. తన కుమార్తె అశ్లే బైడెన్‌, మనవడు హంటర్‌తో కలిసి డెలావేర్‌లోని సెయింట్‌ జోసఫ్‌ రోమన్‌ కాథలిక్‌ చర్చి ప్రార్థనల్లో బైడెన్‌ పాల్గొన్నారు.

మరోవైపు ట్రంప్‌.. వర్జీనియాలోని గోల్ఫ్‌ కోర్సుకి వెళ్లారు. అక్కడ ట్రంప్‌నకు అనుకూలంగా, వ్యతిరేకంగా కొందరు ప్లకార్డులు ప్రదర్శించారు.

ఇదీ చూడండి: టిబెట్​లోకి మరో రైలు మార్గంపై జిన్​పింగ్ ఆదేశం​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.