ETV Bharat / international

9/11 తరహా దాడులు చేయండి: అల్​ఖైదా వీడియో - దాడులు

9/11 తరహా ఉగ్రదాడులు చేపట్టాలని ఉగ్రసంస్థ అల్ ఖైదా పిలుపునిచ్చిన ఓ వీడియో విడుదలైంది. ఇందులో అమెరికా, రష్యా, ఇజ్రాయెల్​ దేశాలను లక్ష్యంగా చేసుకోవాలని పేర్కొన్నారు అల్ జవహ్రి. అమెరికా ట్విన్​ టవర్స్ మారణహోమానికి 18 ఏళ్లు నిండిన సందర్భంగా అల్​ఖైదా నాయకుడు విడుదల చేసిన ఈ వీడియో సందేశం ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది.

9/11 తరహా దాడులు చేయండి: అల్​ఖైదా వీడియో
author img

By

Published : Sep 12, 2019, 11:06 AM IST

Updated : Sep 30, 2019, 7:48 AM IST

9/11 ఉగ్రదాడులకు 18ఏళ్లు నిండిన నేపథ్యంలో అల్​ఖైదా నాయకుడు అయ్​మన్ అల్​-జవహ్రి అమెరికా ట్విన్​ టవర్స్​ దాడి తరహాలోనే మరిన్ని దాడులు చేపట్టాలని పిలుపునిచ్చాడు. ఇందుకోసం అమెరికా, ఇజ్రాయెల్​, రష్యా దేశాలను లక్ష్యంగా చేసుకోవాలని వీడియో ద్వారా సందేశమిచ్చాడు. జిహాద్​ సంస్థల కార్యకలాపాలను నిరంతరం పరిశీలించే ఎస్​ఐటీఈ నిఘా బృందం ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇదీ చూడండి:- 9/11 మారణహోమానికి 18 ఏళ్లు- వెంటాడుతున్న జ్ఞాపకాలు

9/11 దాడుల అనంతరం కొంతమంది ఉగ్రవాదులు అమెరికాకు చిక్కారు. వారిలో కొందరు.. చేసిన తప్పును అంగీకరించి జిహాద్​ను వదిలేశారు. వారిపై జవహ్రి తీవ్ర విమర్శలు చేసినట్టు నిఘా బృందం తెలిపింది.

సెప్టెంబర్​ 11, 2001న ఒసామా బిన్​ లాడెన్​ నేతృత్వంలోని అల్​ఖైదా.. అమెరికాలోని న్యూయార్క్​లో మారణహోమం సృష్టించింది. విమానాన్ని హైజాక్​ చేసి ప్రపంచ వాణిజ్య సముదాయాన్ని కూల్చివేసింది. ఈ ఘటనలో 3వేల మంది మరణించారు.

2011లో బిన్​లాడెన్​ను మట్టుబెట్టిన అనంతరం అల్​ఖైదా నాయకుడి బాధ్యతలు చేపట్టాడు జవహ్రి.

AP Video Delivery Log - 0200 GMT News
Thursday, 12 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0156: Mexico Missing Students AP Clients Only 4229585
Parents demand answers over missing students
AP-APTN-0149: US TX Debate University AP Clients Only 4229583
Historically black university in debate spotlight
AP-APTN-0136: Internet Trump Asylum AP Clients Only 4229582
Trump applauds Supreme Court asylum decision
AP-APTN-0109: Bahamas Dorian Prime Minister No Access Bahamas 4229581
Bahamas PM plans Day of Mourning after Dorian
AP-APTN-0041: US Tribute In Light NO ACCESS NEW YORK; NO USE US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE 4229575
Light beams shone in NY to mark 9/11
AP-APTN-0033: Germany Merkel 2 AP Clients Only 4229574
Merkel: still chance for orderly Brexit
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.