ETV Bharat / international

ఈ నెలలో భారత్​కు అమెరికా విదేశాంగ మంత్రి - అమెరికా

అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో ఈ నెలలో భారత్​కు రానున్నారు. ఎన్డీఏ రెండోసారి అధికారం చేపట్టాక .. ఇరు దేశాల మధ్య బంధం బలోపేతంపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు.

పాంపియో
author img

By

Published : Jun 11, 2019, 7:30 AM IST

ప్రధానిగా నరేంద్రమోదీ రెండోసారి ఎన్నికయ్యాక... ఇరు దేశాల మధ్య బంధం బలోపేతం కోసం ఈ నెలలో భారత్​లో పర్యటించనున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో తెలిపారు.

ఇండో-పసిఫిక్​ దేశాలతో అమెరికా వ్యూహాలపై వాషింగ్టన్​లో బుధవారం జరిగే సదస్సులో మాట్లాడతానని పాంపియో వెల్లడించారు. ఈ నెల 24న భారత పర్యటనకు పాంపియో బయలుదేరే అవకాశముందని అమెరికా విదేశాంగ ప్రతినిధి మోర్గాన్​ ఓర్టగస్ తెలిపారు. భారత్​లో పర్యటన తర్వాత ఆయన శ్రీలంక వెళ్లనున్నారు. ఈస్టర్​ రోజున ఉగ్రదాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో జరిగే జీ-20 సదస్సుకు హాజరవుతారని ఓర్టగస్​ వెల్లడించారు.

ఇదీ చూడండి : భవనంపై కూలిన హెలికాప్టర్.. పైలట్​ మృతి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: County Ground, Bristol, England, 10th June 2019
1. 00:00 Various of Sri Lanka net session
2. 00:11 Sri Lanka captain Dimuth Karunaratne
3. 00:26 Lahiru Thirimanne batting
4. 00:32 Net session
5. 00:37 Lahiru Thirimanne batting
6. 00:46 Dhananjaya de Silva padding up
7. 00:56 Various of Angelo Mathews batting
8. 01:09 Various of batting coach Jon Lewis looking on
9. 01:28 Dhananjaya de Silva and Angelo Mathews batting
10. 01:34 Jon Lewis and head coach Chandika Hathurasingha
11. 01:46 Batting in net session
12. 01:55 Isuru Udana bowling
13. 02:01 Mathews batting
14. 02:11 Various of covers being pulled over
SOURCE: SNTV
DURATION: 02:31
Sri Lanka trained at the County Ground in Bristol on Monday, on the eve of their latest game at the Cricket World Cup against Bangladesh.
With just one win over Afghanistan to show for their efforts so far, Dimuth Karunaratne's side know that a win is imperative if they are to keep pace with the leaders in the race for one of the top four - and semi-final - places.
Sri Lanka suffered a blow on Sunday when their main fast bowler Nuwan Pradeep, who took four wickets in their win against Afghanistan, injured his hand in a training session and will miss the match.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.