ETV Bharat / international

కొడుకు బిడ్డకు జన్మనిచ్చిన 'అమ్మ'..! - సరోగసీ

అమెరికా నెబ్రాస్కాలో 61 ఏళ్ల బామ్మ సరోగసీ ప్రక్రియ ద్వారా ఆడపిల్లను కన్నారు. లేటు వయసులో ఆమె ఇంత సాహసం ఎందుకు చేశారంటే.. స్వలింగ సంపర్కుడైన తన కొడుకు కోసం. స్వయంగా తన మనవరాలికి జన్మనిచ్చింది ఆమె.

కొడుకు బిడ్డకు జన్మనిచ్చిన 'అమ్మ'.!
author img

By

Published : Apr 3, 2019, 1:07 PM IST

కొడుకు బిడ్డకు జన్మనిచ్చిన 'అమ్మ'.!

61 ఏళ్ల వయస్సులో పాపకు జన్మనివ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు సిసిలీ బామ్మ. స్వలింగ సంపర్కుడైన తన కుమారుడి కోసం బిడ్డను కనాలని ముదిమి వయస్సులో తన మనవరాలికే జన్మనిచ్చి తల్లయ్యారు. కన్న ప్రేమకు సాటి ఏదీ లేదని నిరూపించారు.

అమెరికా నెబ్రాస్కాలోని ఒమాహ పట్టణవాసి 'సిసిలీ'. ఈ 61 ఏళ్ల బామ్మ సరోగసీ పద్ధతిలో తన మనవరాలికి జన్మనిచ్చారు. ఆ పాపకు ముద్దుగా 'ఉమా లూయీస్​ డౌగర్తీ ఎలెడ్జ్​' గా నామకరణం చేశారు.

కొడుకు మాథ్యూ ఎలెడ్జ్​, అల్లుడు ఇలియట్​ డౌగర్తీ దంపతుల అభిలాషను అర్థం చేసుకున్న సిసిలీ వారికి ఓ బంగారు పాపను కని కానుకగా ఇచ్చారు.

"నేను చేయవలసిందల్లా నా జీవితంలో ఒకటిన్నర సంవత్సరాలు త్యాగం చేయడం. అన్యోన్య దంపతులైన నా కొడుకు-అల్లుడి కోసం ఈ పని చేయాలని నిర్ణయించుకున్నాను."- సిసిలీ, మనవరాలికి జన్మనిచ్చిన బామ్మ

సోదరుని కోసం సిసిలీ కుమార్తె లియా యెరిబే అండం దానం చేశారు. మాథ్యూ నుంచి శుక్రకణాలు స్వీకరించి వైద్యులు పిండాన్ని అభివృద్ధి చేశారు.

"నేనేం చేయగలను. నేను సహాయం చేయాలని కోరుకుంటాను. సహాయం చేయడానికి నా వల్ల అయిందేదైనా చేస్తాను."- లియా యెరిబే, సిసిలీ కుమార్తె ,అండం దాత

తమకు అమ్మ ఇచ్చిన కానుకను చూసి భార్యా, భర్తలు మాథ్యూ ఎలెడ్జ్ ,ఇలియట్​ డౌగర్తీ ఉప్పొంగిపోతున్నారు.

"మా అమ్మ కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు. ఇప్పుడు ఈ పాప ద్వారా ఎంతో ప్రేమించే మా అమ్మగారితో గడిపిన అనుభూతి కలుగుతోంది."

- ఇలియట్​ డౌగర్తీ, మాథ్యూ ఎలెడ్జ్ భర్త (స్వలింగ సంపర్కులు)

"మేము పాపను 'ఉమ' అని పిలుచుకుంటున్నాం. బామ్మతో ఆమె అనుబంధం కొనసాగాలని కోరుకుంటున్నాం."- మాథ్యూ ఎలెడ్జ్, సిసిలీ కుమారుడు

ఇదీ చూడండి:క్యాన్సర్​పై పోరాడే నీలి బంగాళదుంప!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Footage may be used for news purposes in scheduled news programmes only. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights totaling up to three minutes from up to two games per day, provided that highlights from any one game does not exceed two minutes in total length. Use within 48 hours. No archive. No internet. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Chesapeake Energy Arena, Oklahoma City, Oklahoma, USA. 2nd April 2019.
Oklahoma City Thunder 119, Los Angeles Lakers 103
1st Quarter
1. 00:00 Thunder Russell Westbrook preparing for game
2. 00:06 Thunder Russell Westbrook assists on Steven Adams dunk, 13-6 Thunder
3rd Quarter
3. 00:16 Thunder Russell Westbrook grabs renound and drives for layup, 79-67 Thunder
4. 00:33 Thunder Russell Westbrook makes dunk in transition, 85-70 Thunder
5. 00:45 Replay of dunk
6. 00:56 Thunder Russell Westbrook makes 3-point shot, 88-74 Thunder
4th Quarter
7. 01:06 Thunder Russell Westbrook grabs 20th rebound of game; receives standing ovation and congratulations from teammates
8. 01:35 Montage of Westbrook game highlights
SOURCE: NBA Entertainment
DURATION: 01:57
STORYLINE:
Russell Westbrook became just the second player in NBA history to have 20 points, 20 rebounds and 20 assists in a game as the Oklahoma City Thunder defeated the Los Angeles Lakers 119-103 Tuesday night.
Westbrook clinched the mark with a rebound in the final minute, drawing a large ovation from the home crowd. He finished with 20 points, 20 rebound and 21 assists.
Wilt Chamberlain is the only other player to accomplish the feat. He had 22 points, 25 rebounds and 21 assists in a game in 1968.
It looked as if Westbrook's chance at the mark passed by just before the decisive rebound, as the ball bounced off his fingertips and away. But at the other end, he grabbed a miss by Lance Stephenson.
It was Westbrook's 31st triple-double of the season and brought him to within three assists - assuming he plays in each of the last four games - of averaging a triple-double for the third consecutive season.
Westbrook had at least 15 points, 15 rebounds and 15 assists for the eighth time in his career, tying Chamberlain for second-most all-time. Oscar Robertson had 14 such games in his career.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.