ETV Bharat / international

అమెరికా ఫేక్​ వర్సిటీ ఉచ్చులో భారతీయులు- 90 మంది అరెస్ట్​ - అమెరికా

అమెరికాలో అక్రమ వీసా ఆరోపణలతో మరో 90 మంది విద్యార్థులు అరెస్టయ్యారు. ఇమ్మిగ్రేషన్​ మోసాలకు పాల్పడుతున్న వారిని పసిగట్టేందుకు నకిలీ విశ్వవిద్యాలయం వెబ్​సైట్​ను సృష్టించిన ఫెడరల్​ బృందం ఈ విద్యార్థులను అదుపులోకి తీసుకుంది. ఇప్పటి వరకు మొత్తం 250 విద్యార్థులు అరెస్ట్​ కాగా... అందులో అధికంగా భారతీయులే ఉండటం గమనార్హం.

fake US university
అమెరికా ఫేక్​ వర్సిటీ ఉచ్చులో భారతీయులు
author img

By

Published : Nov 28, 2019, 8:14 PM IST

అమెరికాలో అక్రమ వీసాల రాకెట్​కు మరో 90 మంది విద్యార్థులు బలయ్యారు. అందులో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. ఇమ్మిగ్రేషన్​ మోసాలకు పాల్పడుతున్న వారిని పసిగట్టేందుకు నకిలీ విశ్వవిద్యాలయ వెబ్​సైట్​ను సృష్టించిన ఫెడరల్​ బృందం... విద్యార్థులను అదుపులోకి తీసుకుంది.

భారతీయులే అధికం..

హోంలాండ్​ సెక్యూరిటీ విభాగం డెట్రాయిట్​ ప్రాంతంలో యూనివర్సిటీ ఆఫ్​ ఫార్మింగ్టన్​ పేరిట నకిలీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. అమెరికా విద్యాసంస్థల్లో అక్రమంగా ప్రవేశం పొందాలనుకునే వారికి ఈ వర్సిటీ ద్వారా ఎరవేసింది. మార్చిలో వర్సిటీని మూసివేసే నాటికి ప్రవేశం కోసం 600 మంది నమోదు చేసుకోగా... వారిలో 161 మందిని అదే నెలలో అరెస్ట్​ చేసింది అమెరికా ఇమిగ్రేషన్​, కస్టమ్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​ (ఐసీఈ). తాజాగా మరో 90 మందిని అదుపులోకి తీసుకుంది.

సామాజిక మాధ్యమాల్లో దుమారం..

90 మంది విద్యార్థుల అరెస్ట్​పై వార్త వెలువడిన తర్వాత దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఐసీఈని రద్దు చేయాలనే హ్యాష్​ట్యాగ్​తో పోస్టులు​ చేశారు నెటిజన్లు.

80 శాతం మంది..

ఇప్పటి వరకు అరెస్టయిన 250 మంది విద్యార్థుల్లో 80 శాతం మంది స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేందుకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు ఐసీఈ ప్రతినిధి తెలిపారు. మిగతా 20 శాతం మంది విద్యార్థుల్లో సగం మందికి స్వదేశాలకు వెళ్లేందుకు అనుమతులు లభించినట్లు చెప్పారు.

బాధాకరమైన చర్య..

డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న సెనెటర్ ఎలిజబెత్ వారెన్... విద్యార్థుల అరెస్ట్​ను తప్పుపట్టారు. ఈ చర్య బాధాకరమైనది, భయంకరమైనదని ట్విట్టర్​ వేదికగా విమర్శించారు. అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనుకున్న విద్యార్థుల కలలను కాలరాస్తూ.. ఐసీఈ వారిని మోసం చేసి అదుపులోకి తీసుకుందని ఆరోపించారు. విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

fake US university
సెనెటర్ ఎలిజబెత్ వారెన్ ట్వీట్​

ఇదీ చూడండి: 129 మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్​

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Thursday, 28 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1156: US Queen and Slim Beyonce Content has significant restrictions; see script for details 4242205
Beyonce was affected by ‘Queen and Slim,’ says director Melina Matsoukas
AP-APTN-1134: US Queen and Slim Sex Scene Content has significant restrictions; see script for details 4242201
‘Black resistance and black love;’ ‘Queen and Slim’ cast talk powerful sex scene
AP-APTN-1123: US CE Motown 60 Thanksgiving AP Clients Only 4242198
At Motown 60 fundraiser, attendees express thanks for careers, families
AP-APTN-1123: US CE Frozen Thanksgiving AP Clients Only 4242199
'Frozen 2' cast and crew count their blessings in 2019
AP-APTN-1056: US Country Christmas Content has significant restrictions; see script for details 4242194
Trisha Yearwood, Lady Antebellum, CeCe Winans and more bring together country music and Christmas songs
AP-APTN-0857: UK Pussycat Dolls Content has significant restrictions; see script for details 4242171
After a 10 year break, The Pussycat Dolls head back on tour
AP-APTN-0847: US Brad Paisley Content has significant restrictions, see script for details 4242169
Brad Paisley happy to be comedic foil in variety special 'Brad Paisley Thinks He's Special'
AP-APTN-2151: US Thanksgiving Parade Balloons AP Clients Only 4242133
Wind could ground big balloons at NYC’s Thanksgiving parade
AP-APTN-2132: ARCHIVE Harvey Weinstein AP Clients Only 4242131
Judge upholds charges that could put Weinstein away for life
AP-APTN-2058: US IL Lemur Thanksgiving Must Credit The Chicago Zoological Society 4242128
Ring-tailed lemurs enjoy Thanksgiving feast
AP-APTN-1713: US Saks Windows MUST CREDIT 4241963
Saks Fifth Avenue in New York unveils 'Disney Frozen 2' holiday windows
AP-APTN-1515: UK Santa School AP Clients Only 4242079
Santa performers go back to school
AP-APTN-1209: US CE Grateful Truth Content has significant restrictions; see script for details 4242050
At Thanksgiving time, Aaron Paul gushes over daughter: 'She's just the best'
AP-APTN-1209: US CE Giving Thanks Pt 1 AP Clients Only 4242049
Evan Rachel Wood and Sterling K. Brown count their blessings in 2019
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.