ETV Bharat / international

వరదలకు ఆసియాలో 600 మంది మృతి :ఐరాస - మయన్మార్​

ఆసియాలోని పలు దేశాల్లో కుండపోత వర్షాలతో సుమారు 600 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి(ఐరాస) వెల్లడించింది. భారత్​, బంగ్లాదేశ్​, నేపాల్​, మయన్మార్​లలో దాదాపు 2.5 కోట్ల మంది వరదలకు ప్రభావితమయ్యారని పేర్కొంది.

వరదలకు 600 మంది మృతి :ఐరాస
author img

By

Published : Jul 28, 2019, 5:24 AM IST

Updated : Jul 28, 2019, 11:20 AM IST

వరదలకు 600 మంది మృతి :ఐరాస

భారీ వర్షాలు ఆసియా దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. భారత్​, బంగ్లాదేశ్​, నేపాల్​, మయన్మార్​లలో ఇప్పటివరకు 600 మంది మరణించినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ దేశాల్లో దాదాపు 2.5 కోట్ల మంది వరదల బారిన పడ్డారని ఐరాస అధికార ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ పేర్కొన్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అన్నారు.

వరదల ప్రభావం ఉన్న భారత్‌లో ఇప్పటికే యూనిసెఫ్‌ సహకారం అందిస్తోందని తెలిపారు ఫర్హాన్​. అసోం, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోందని వెల్లడించారు. వరదల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా మారుమూల ప్రాంతాల్లోనూ తాగునీరు, ఆహారం, మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

భారత్​లో కోటి మందికిపైగా...

భారత్​లోని అసోం, బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల్లోనే సుమారు కోటి మందికిపైగా వరదల ప్రభావానికి గురయ్యారని చెప్పారు ఫర్హాన్​. ఒక్క అసోంలోనే దాదాపు 2 వేల పాఠశాలలు దెబ్బతిన్నాయన్నారు. భారత్‌లో ఓ వైపు వరదలు ముంచెత్తుతుండగా, మరోవైపు ఎండలు మండుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు.

93 మంది చిన్నారులు...

వరదల కారణంగా భారత్​, నేపాల్​, బంగ్లాదేశ్​లలో సుమారు 93 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఐరాస చిన్నారుల విభాగం యూనిసెఫ్​ (యూఎన్​ఐసీఈఎఫ్​) వెల్లడించింది. లక్షల మంది చిన్నారులు ప్రమాదంలో ఉన్నారని తెలిపింది. అంటువ్యాధులు సోకకుండా వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: ఉత్తర ఫిలిప్పీన్స్​లో వరుస భూకంపాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Zipaquirá - 27 July 2019
1. Various of children on bicycles ahead of a race in Egan Bernal's hometown
2. Children begin race
3. SOUNDBITE (Spanish) Nicole Pachon, Egan Bernal's cousin:
"It's a great happiness because I feel that he really supports children and the generations to come to achieve it."
(Reporter: "Is he going to win?"
"Yes, it's the ultimate goal of every hero."
(Reporter: "So he is your hero. And how is he as a cousin?"
"He's a great cousin and a great example for many generations."
4. Children's race
5. Close of boy during race
6. People watching the Tour de France and chanting "Egan, Egan"
7. People watching competition
8. Fabio Rodriguez (wearing yellow jacket), Egan Bernal's first coach, clapping
9. Rodriguez watching
10. SOUNDBITE (Spanish) Fabio Rodriguez, Egan Bernal's first coach:
"I reaal lized he was going to be a true champion when he came second in the World Cup, when I saw that he was getting into road cycling. That's when I said to myself 'he will be the best, he will make it.'"
11. Various of people celebrating
12. SOUNDBITE (Spanish) Fabio Rodriguez, Egan Bernal's first coach:
"It's about work and honesty. I always said it during this Tour. People came and asked me, 'Fabio, tell me, is Egan going to win the Tour?' And I said, 'Hopefully, we haven't started, it's one day at a time.' He has to pass all the stages, to wait for no falls in the first stages, we have to wait (inaudible), we have to wait day by day. But today, yes, we can say yes, this is a reality."
13. Close of boy overcome by excitement
14. Various of people celebrating
STORYLINE:
When 8-year-old Egan Bernal joined a local cycling club in Zipaquirá, outside Colombia's high Andean capital, not even his trainer gave much thought to his potential talent.
But on Saturday, hundreds of people in his hometown near Bogota celebrated the historic victory of their hero in the final Alpine stage of the Tour de France.
Residents cheered Bernal's success while local children staged a bike race of their own.
Born into a family of modest means - his father is a security guard and his mother is a farmworker - there was little to distinguish him from dozens of other hard-charging young cyclists chasing a dream.
His first coach Fabio Rodriguez said Bernal made it thanks to "work and honesty."
Perpetuating the tradition of great Colombian climbers, Egan Bernal left his mark on the Tour de France in the mountains.
But unlike his flashy predecessors, he is also poised to win cycling's biggest race at the age of just 22.
Bernal kept the yellow jersey Saturday after the last Alpine stage, and barring a crash or a last-minute health issue, he will become the first Colombian to win the Tour when it ends on the Champs-Elysees in Paris on Sunday.
Bernal will also become the youngest winner of the Tour since WWII.
His breakout performance caps a decade of steady progress for Colombia's cycling "beetles," named for the steady determination they use to haul themselves up almost any mountain.
Gifted with superb climbing skills, the super-light Bernal — he only weighs 59 kilos (130 pounds) - is a former mountain bike specialist.
It has been a meteoric rise to the top for Bernal, who competed in his first Tour last summer.  
With barely any experience in road racing, he turned pro with the small Androni Giocattoli Pro Continental team before Ineos manager Dave Brailsford signed him two years ago following his victory at the Tour de l'Avenir, the most prestigious stage race for Under-23 riders.
This season, Bernal was set to get a maiden leader experience at the Giro d'Italia. But he fractured his collarbone in a training crash, forcing him to miss the race and 76 days overall.
He returned to competition in June to win the Tour de Suisse, another prestigious title to add to his success at Paris-Nice in March.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 28, 2019, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.