అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. రాక్ఫోర్డ్అనే పట్టణంలో ఓ ఆటస్థలంలో సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఈ ఘనకు సంబంధించిన సమాచారం తెలిసిన ఓ వ్యక్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:ఆ యాంటీబాడీలతో కరోనా నుంచి తక్షణ రక్షణ!