ETV Bharat / international

అమెరికాలో పేలుడు- 21 మందికి గాయాలు

అమెరికాలో పేలుడు సంభవించి 21 మంది గాయపడ్డారు. ఫ్లోరిడాలోని ఓ రెస్టారెంట్​లో జరిగిన ఈ ఘటనలో రెస్టారెంట్​ భవనం పూర్తిగా నేలమట్టమైంది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది.

అమెరికాలో పేలుడు- 21 మందికి గాయాలు
author img

By

Published : Jul 7, 2019, 9:47 AM IST

అమెరికాలో పేలుడు- 21 మందికి గాయాలు
అమెరికాలోని ఫ్లోరిడాలో పేలుడు సంభవించింది. 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఓ షాపింగ్​ మాల్​లోని రెస్టారెంట్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు సమయంలో రెస్టారెంట్​ ఖాళీగా ఉండటం వల్ల భారీ ప్రాణనష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేదు. గ్యాస్​ పైపు పేలడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు భావిస్తున్నారు.

పేలుడు ధాటికి రెస్టారెంట్​ పూర్తిగా నేలమట్టమైంది. ఆ శిథిలాలు రద్దీగా ఉన్న రోడ్డుపై పడటం వల్ల పరిసర ప్రాంతాల్లోని పలు కార్యాలయాలతో పాటు​ వాహనాలు దెబ్బతిన్నాయి.

ఇదీ చూడండి:- 'సంక్షోభానికి కాంగ్రెస్​-జేడీఎస్ అంతర్గత కలహాలే కారణం'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE:  New York - 18 June 2004
1. STILL of Brazilian composer Joao Gilberto performing in Carnegie Hall in New York City
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE:  New York - July 1978
2. STILL of Joao Gilberto (right) chatting backstage with a fan at the Newport Jazz Festival in Carnegie Hall in New York City
STORYLINE:
Brazilian singer and composer Joao Gilberto, who is considered one of the fathers of the Bossa Nova genre, has died.
His death was confirmed by his children on Saturday. Gilberto was 88 years old.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.