ETV Bharat / international

బోయింగ్​పై నిషేధం

ఇథియోపియాలో విమాన ప్రమాదం జరిగిన తర్వాత ​బోయింగ్​ 737 మ్యాక్స్​ విమానాలను అనేక దేశాలు నిషేధిస్తున్నాయి. భద్రతా ప్రమాణాలపై హామీ లభిస్తేనే నిషేధాలను ఎత్తివేస్తామని స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రయాణికుల భద్రతకే పెద్దపీట వేస్తామని బోయింగ్​ సంస్థ చెబుతోంది.

బోయింగ్​పై నిషేధం
author img

By

Published : Mar 13, 2019, 12:02 AM IST

బోయింగ్ 737 మ్యాక్స్​​ విమానాలను పలు దేశాలు నిషేధించాయి. భద్రతా ప్రమాణాలపై సంస్థ హామీ ఇచ్చినప్పుడే నిషేధం ఎత్తివేస్తామని తేల్చి చెబుతున్నాయి. భారత్​ సైతం ఆ విమానాలను నిషేధించే అవకాశం ఉంది.

బ్రిటన్​, ఫ్రాన్స్​, చైనా, జర్మనీ, నార్వే, మలేషియా, ఒమన్​ సహా అనేక దేశాలు ఇప్పటికే తమ గగనతలం నుంచి బోయింగ్ 737 మ్యాక్స్​ విమానాల​ను నిషేధించాయి.

ప్రయాణికుల భద్రతే ముఖ్యమని, అనుమానాలన్నిటికీ సమాధానం లభించే వరకు అన్ని బోయింగ్​ 737 మ్యాక్స్​ విమానాలను జర్మనీలో నిషేధిస్తున్నట్టు ఆ దేశ రవాణా శాఖ మంత్రి స్పష్టం చేశారు. భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకొని బోయింగ్​ విమానాలను తమ దేశంలోకి అనుమతించేది లేదని చైనా చెప్పింది. ఇథియోపియా ప్రమాదంలో మరణించిన వారికి బ్రిటన్​ ఏవియేషన్​ సంతాపం తెలిపింది.

గత ఐదు నెలల్లో బోయింగ్​ 737 మ్యాక్స్​ 8 మోడల్​కు చెందిన రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. ఇథియోపియా విమాన​ ప్రమాదంలో 157 మంది మృతిచెందారు. గతేడాది అక్టోబర్​లో ఇండోనేషియాకు చెందిన లయన్​ ఎయిర్​లైన్స్​కు చెందిన​ విమానం కుప్పకూలి 189 మంది మరణించారు.​

భద్రతకే పెద్ద పీట...

విమానాలను నిషేధించడంపై బోయింగ్ స్పందించింది. ప్రయాణికుల భద్రతకే పెద్ద పీట వేస్తామని స్పష్టం చేసింది. నిషేధించిన దేశాలకు బోయింగ్​పై తిరిగి నమ్మకం కలిగించడానికి కృషి చేస్తామని తెలిపింది.

AP Video Delivery Log - 1500 GMT News
Tuesday, 12 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1450: Germany Belgium Brexit AP Clients Only 4200438
Merkel, Michel on upcoming Brexit vote in UK
AP-APTN-1450: UK Brexit May News use only, strictly not to be used in an comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of us; No Archive 4200433
May: Brexit 'could be lost' if deal not passed
AP-APTN-1448: UK Brexit Protests AP Clients Only 4200437
Pro and anti-Brexit protests outside UK parliament
AP-APTN-1444: US Pentagon Qatar AP Clients Only 4200436
Acting Pentagon chief, Qatar defence minister meet
AP-APTN-1433: Belgium Attack Sentencing AP Clients Only 4200432
Nemmouche given life for 2014 Jewish Museum attack
AP-APTN-1430: Seychelles Ocean Mission Reaction AP Clients Only 4200430
ONLY ON AP Nekton mission hails first dive success
AP-APTN-1423: UK Brexit DUP No access UK, Republic of Ireland; No access by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4200426
DUP would support 24-hour Brexit talks extension
AP-APTN-1417: Iran Experts Assembly No access Iran; No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4200374
New position for Iran's hard-line judiciary chief
AP-APTN-1414: Ethiopia Crash Investigators 2 AP Clients Only 4200423
US, Israeli investigators at Ethiopia crash site
AP-APTN-1413: Internet UK CAA Boeing AP Clients Only 4200422
UK regulators ground Boeing 737 Max aircraft
AP-APTN-1411: Switzerland UN DRC AP Clients Only 4200418
UN: DRC massacres may be crimes against humanity
AP-APTN-1401: PROFILE Bouteflika Content has significant restrictions, see script for details 4200414
Profile of Algeria's longtime leader Bouteflika
AP-APTN-1401: Mideast Firebombing AP Clients Only 4200416
Jerusalem holy site entrances closed after firebomb
AP-APTN-1335: Iraq Iran 2 AP Clients Only 4200410
Iranian President meets Iraqi political leaders
AP-APTN-1311: Djibouti Macron Welcome AP Clients Only 4200408
Macron receives official welcome in Djibouti capital
AP-APTN-1308: Seychelles Ocean Mission Underwater 2 Must Credit Nekton 4200371
ONLY ON AP Nekton footage at 100m depth
AP-APTN-1302: Italy Ethiopia FAO AP Clients Only 4200407
Rome UN employees remember crash victim colleague
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.