సాధారణంగా పొట్టేలకు రెండే కొమ్ములు ఉంటాయి. కానీ నైజీరియాలోని ఓ పొట్టేలు అయిదు కొమ్ములతో అబ్బురపరుస్తోంది. నైజీరియాలోని లాగోస్ సిటీ మార్కెట్‌లో బక్రీద్ రోజున ఈ పొట్టేలు హల్‌చల్ చేసింది.
బక్రీదు సందర్భంగా జంతువులను కొనడానికి మార్కెట్‌కు వచ్చిన వాళ్లు దీన్ని చూసి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ పొట్టేలుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కొంతమంది నెటిజన్లు పొట్టేలు కొమ్ములను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కిరీటంతో పోల్చుతున్నారు.
-
Watch a rare ram with five horns in Lagos, Nigeria pic.twitter.com/6WmkrqeEq4
— Reuters (@Reuters) July 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Watch a rare ram with five horns in Lagos, Nigeria pic.twitter.com/6WmkrqeEq4
— Reuters (@Reuters) July 21, 2021Watch a rare ram with five horns in Lagos, Nigeria pic.twitter.com/6WmkrqeEq4
— Reuters (@Reuters) July 21, 2021
ఇదీ చూడండి: కొమ్ములు లేవు కానీ.. తోక మాత్రం మూరెడు