ETV Bharat / international

లిబియాలో పడవ బోల్తా... 150 మంది గల్లంతు - ఐరోపా

మధ్యదరా సముద్రంలో లిబియాకు చెందిన వలసదారులతో వెళుతున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 150 మందికిపైగా గల్లంతయ్యారు. వీరంతా మరణించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

లిబియాలో పడవ బోల్తా
author img

By

Published : Jul 26, 2019, 5:07 AM IST

లిబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యదరా సముద్రంలో సుమారు 300 మంది లిబియా వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో 150 మందికి పైగా గల్లంతయ్యారు. వీరంతా చనిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న లిబియా నావికాదళం మునిగిపోతున్న పడవ నుంచి 125 మందిని కాపాడారు.

గల్లంతైనవారి కోసం హెలికాప్టర్లు, బోట్ల ద్వారా గాలిస్తున్నారు. ఈ 150 మంది మరణించినట్లయితే.. మధ్యధరా సముద్రంలో జరిగిన ప్రమాదాల్లో అతి పెద్దది ఇదే అవుతుంది. ఈ ఏడాది మే నెలలో లిబియా నుంచి యూరప్‌కు బయల్దేరిన వలసదారుల ఓ పడవ బోల్తా పడగా 70 మంది మరణించారు. 2018 జనవరిలోనూ 64 మంది వలసదారులు చనిపోయారు.

మృత్యు వలసలు

లిబియాలో అంతర్గత పోరుతో అక్కడి ప్రజలు ఐరోపా బాట పడుతున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 2017లో 3,139 మంది, 2018లో 2,297 మంది చనిపోయారు.

ఇదీ చూడండి: అఫ్గాన్​​లో బాంబుదాడులు- 10 మంది మృతి

AP Video Delivery Log - 2200 GMT News
Thursday, 25 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2158: At Sea Gulf Ships AP Clients Only 4222210
HMS Montrose accompanying two merchant vessels in the Gulf
AP-APTN-2148: Brazil Gold Heist AP Clients Only/No Access Brazil 4222209
Thieves raid Sao Paulo airport terminal, flee with gold
AP-APTN-2143: ARC US Marines Human Smuggling AP Clients Only 4222207
16 Marines arrested in human smuggling probe
AP-APTN-2142: France Heat 2 AP Clients Only 4222208
Europe sizzles as temperature records fall
AP-APTN-2117: Canada Missing Suspects Part Must Credit CTV; No access Canada; Part Must Credit Canadian Press 4222204
Canadian police: Two sightings of murder suspects
AP-APTN-2116: US House Youth Vaping AP Clients Only 4222203
Juul exec: Company never intended teen vaping
AP-APTN-2116: US CA Shooting Rampage KTLA - must credit KTLA, no access Los Angeles, no use US broadcast networks, no re-sale, re-use or archive 4222202
Three dead in Los Angeles shooting rampage
AP-APTN-2115: US TX Police Chase Part Must Credit San Jacinto County Sheriff's Office, Part Must Credit KTRK, No access Houston, No use US broadcast networks, no re-sale re-use or archive 4222201
Deputies nab suspect in wild Texas chase
AP-APTN-2047: US Puerto Rico Reax AP Clients Only 4222198
Puerto Ricans around US cheer governor resignation
AP-APTN-2031: Mexico Israelis Killed Part No Access Mexico 4222197
Woman shoots 2 Israeli men in Mexico
AP-APTN-2020: US NJ Southwest AP Clients Only 4222195
Southwest leaving Newark airport, groundings cited
AP-APTN-2019: US OK Immigrants BB Gun Attack Must Credit KFOR, No Access Oklahoma City, No Use US Broadcast Networks, No re-sale, re-use or archive 4222194
Teens with BB guns attack immigrant, 3 children
AP-APTN-2016: Tunisia Interim President AP Clients Only 4222193
Tunisia parliament chief sworn in as interim leader
AP-APTN-2009: Switzerland UN Libya Shipwreck Must credit UNHCR 4222191
Up to 150 feared dead in shipwreck off Libya
AP-APTN-2004: US State Briefing AP Clients Only 4222189
Pompeo reaches out to new UK gov't on Iran
AP-APTN-2002: Bulgaria Gay Marriage AP Clients Only 4222179
Court recognises gay marriage in landmark case
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.