ETV Bharat / international

మందుపాతర పేలి ముగ్గురు మృతి - kenya latest news

కెన్యాలో రోడ్డుపై మందుపాతర పేలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

Roadside blast
మందుపాతర
author img

By

Published : Jun 10, 2021, 1:38 AM IST

కెన్యా సరిహద్దుకు సమీపంలోని మందేరా ప్రాంతంలో మందుపాతర(ఐఈడీ) పేలి ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మందేరా సిటీవైపు వెళ్తున్న ఓ వాహనం.. మందుపాతరను దాటడం వల్ల పేలుడు సంభవించినట్లు మందేరా అధికారి ఎడా మహమ్మద్ తెలిపారు.

ప్రమాద సమయంలో వాహనంలో 8 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : కుటుంబంపై ట్రక్కుతో దాడి- నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.