ETV Bharat / international

ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

author img

By

Published : Jul 19, 2021, 2:06 AM IST

ట్రక్కు- బస్సు ఢీ కొన్న ఘటనలో 14 మంది మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నైజీరియాలో జరిగింది.

Road accident
ఘోర రోడ్డు ప్రమాదం

నైజీరియా, ఓసన్​ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు- బస్సు ఢీ కొని 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: స్టేడియం వద్ద షూటౌట్​- మ్యాచ్​ రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.