బురదలో కొన్ని పిల్ల ఏనుగులు హాయిగా స్నానం చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 'బురదలో ఆనందం ఇలానే ఉంటుంది' అనే క్యాప్షన్‌తో కెన్యాకు చెందిన షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది.
కెన్యాలోని షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్.. అనాథ ఏనుగులను కాపాడడం సహా వన్యప్రాణుల సంరక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. అందులో ఏనుగులతో పాటు ఇతర వన్యప్రాణులకూ ఆ స్వచ్ఛంద సంస్థ ఆశ్రయమిచ్చింది. షెల్ట్రిక్ వైల్డ్‌లైఫ్ షేర్ చేసిన వీడియోలో మూడు పిల్ల ఏనుగులు బురదలో స్నానం చేస్తూ కనపడ్డాయి.
-
Muddy bliss looks like this! pic.twitter.com/OXSeRSoJJA
— Sheldrick Wildlife (@SheldrickTrust) July 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Muddy bliss looks like this! pic.twitter.com/OXSeRSoJJA
— Sheldrick Wildlife (@SheldrickTrust) July 25, 2021Muddy bliss looks like this! pic.twitter.com/OXSeRSoJJA
— Sheldrick Wildlife (@SheldrickTrust) July 25, 2021
బురద స్నానం మంచిదే..
ఏనుగులకు బురద స్నానం చాలా అవసరం. బురదతో ఏనుగుల చర్మంపై పొర ఏర్పడడం వల్ల సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాల నుంచి ఆ పొర కాపాడుతుంది. దీంతో పాటు రకరకాల కీటకాలు కుట్టకుండా రక్షణగా ఉంటుంది. ఏనుగుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఇలా అవి బురదలో స్నానం చేయడం వల్ల వేసవిలో వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండదు.
-
I want to join in with Muddy Bliss 🐘❤
— love is 🐘❤ Sue O (@osksuz) July 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I want to join in with Muddy Bliss 🐘❤
— love is 🐘❤ Sue O (@osksuz) July 25, 2021I want to join in with Muddy Bliss 🐘❤
— love is 🐘❤ Sue O (@osksuz) July 25, 2021
-
Playing in the mud, making mud pies.
— midget cricket 😷 (@midgetcricket2) July 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
The best part...
Mom never scolds us! 💕🐘
">Playing in the mud, making mud pies.
— midget cricket 😷 (@midgetcricket2) July 25, 2021
The best part...
Mom never scolds us! 💕🐘Playing in the mud, making mud pies.
— midget cricket 😷 (@midgetcricket2) July 25, 2021
The best part...
Mom never scolds us! 💕🐘
-
Mud spa time😊
— Lizzi (@ekdill) July 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mud spa time😊
— Lizzi (@ekdill) July 25, 2021Mud spa time😊
— Lizzi (@ekdill) July 25, 2021
ఇదీ చూడండి.. ఇలా దోశ చేయడం ఎప్పుడూ చూసుండరు!