ETV Bharat / international

మౌరితానియాలో పడవ మునిగి 58 మంది మృతి - పడవ ప్రమాదంలో 58 మంది మృతి

గాంబియా నుంచి స్పెయిన్​ వెళ్తున్న ఓ పడవ మౌరితానియా తీరం వద్ద ప్రమాదవశాత్తు నీటిలో మునిగింది. ఈ ఘటనలో 58 మంది మృతి చెందారు. 85 మందిని సురక్షితంగా కాపాడారు అధికారులు.

Shipwreck
మౌరితానియాలో పడవ మునక..58 మంది మృతి
author img

By

Published : Dec 7, 2019, 5:59 AM IST

ఆఫ్రికా దేశం మౌరితానియా తీరంలో పడవ మునిగి 58 మంది మరణించారు. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 150 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు మౌరితానియా దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది గాంబియా నుంచి స్పెయిన్​కు వెళ్తున్న వలసదారులు ఉన్నట్లు పేర్కొంది.
ప్రమాదంలో 85 మందిని రక్షించగా.. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారలు వెల్లడించారు.

పడవ ప్రమాదంతో చావు అంచుల దాకా వెళ్లొచ్చామని ప్రాణాలతో భయటపడ్డ ఓ ప్రయాణికుడు తెలిపారు.

ఇంధనం లేక..

నవంబర్​ 27న గాంబియా నుంచి బయల్దేరిన బోటు.. ఇంధనం అయిపోయిన కారణంగా మునిగిపోయినట్లు మౌరితానియా అధికారులు తెలిపారు. ఇంధనం అయిపోన విషయం తెలుసుకుని బోటను ఒడ్డుకు చేర్చే క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:తట్టు వైరస్​కు ఏడాదిలో లక్షా 40 వేల మంది బలి

AP Video Delivery Log - 1800 GMT News
Friday, 6 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1753: US CA Elon Musk Arrival AP Clients Only 4243509
Elon Musk in court in defamation case
AP-APTN-1743: India Rape Briefing AP Clients Only 4243507
Indian police on shooting of 4 gang rape suspects
AP-APTN-1743: US WH Kudlow AP Clients Only 4243506
Kudlow touts jobs report, says China talks 'close'
AP-APTN-1727: Sweden Handke Balkans AP Clients Only 4243503
Nobel laureate Handke anger at Balkans war question
AP-APTN-1722: US CT Missing Toddler Must credit 'WTIC FOX61'; No access Hartford; No access US broadcast networks; No re-sale, no re-use or archive; Do not obscure bug 4243500
US mother found dead, daughter still missing
AP-APTN-1721: Poland Auschwitz Merkel AP Clients Only 4243499
Merkel voices feeling of 'deep shame' at Auschwitz
AP-APTN-1721: Austria Iran Nuclear AP Clients Only 4243495
Iran urged to reverse nuclear deal violations
AP-APTN-1713: US FL Naval Shooting Briefing Part Must credit WALA; No access Pensacola; No use US broadcast networks; No re-sale, re-use or archive; Part must credit Escambia County Sheriff's Office 4243498
Four dead, including gunman, at Florida naval base
AP-APTN-1702: Sweden Space Nobel Winners AP Clients Only 4243492
Nobel science winners talk to ISS astronauts
AP-APTN-1658: Spain Thunberg Briefing AP Clients Only 4243493
'Fridays for Future' briefing with Greta Thunberg
AP-APTN-1656: Gaza Protest AP Clients Only 4243496
Gazans resume protest on Israeli border
AP-APTN-1648: Afghanistan Japan Doctor Family AP Clients Only 4243494
Dead Japanese doctor's family meets Ghani in Kabul
AP-APTN-1634: US NY Weinstein Arrival AP Clients Only 4243470
Weinstein arrives at court in New York
AP-APTN-1616: France Pensions AP Clients Only 4243488
France still plans new pension system amid strike
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.