ETV Bharat / ghmc-2020

ఉప్పల్​లో రీపోలింగ్​కు డిమాండ్, సర్దిచెప్పిన పోలీసులు

ఉప్పల్ డివిజన్​లో కాంగ్రెస్ అభ్యర్థి దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ భాజపా, తెరాస కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. భరత్​నగర్​ ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ బూత్​లోకి ఇతర ప్రాంతాలకు చెందిన వారిని తీసుకొచ్చి ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు.

trs, bjp workers protest at uppal in hyderabad
ఉప్పల్​లో భాజపా, తెరాస కార్యకర్తల ఆందోళన
author img

By

Published : Dec 1, 2020, 3:55 PM IST

హైదరాబాద్​ ఉప్పల్​లో భాజపా, తెరాస కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఉప్పల్ డివిజన్​లో కాంగ్రెస్ అభ్యర్థి దొంగ ఓట్లు వేయింస్తున్నారంటూ ఆరోపించారు. నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులను తయారుచేయించి ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు వారు పేర్కొన్నారు.

ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు అనుమానితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. వారికి పోలీసులు నచ్చి జెప్పి అక్కడి నుంచి పంపించేశారు.

ఇదీ చదవండి: ఓటు వేసిన కురువృద్ధురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.