హైదరాబాద్ పాతబస్తీ లలితా బాగ్ డివిజన్ ఎఐఎంఐఎం పార్టీ నుండి మొహమ్మద్ అలీ షరీఫ్ రెండవ సారి బరిలో ఉన్నారు. గత 5 ఏళ్లలో తాను కార్పొరేటర్‌గా ఉండి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సహకారంతో పలు అభివృద్ధి పనులు చేశానని, అదే నమ్మకంతో అధిష్టానం మరోసారి తనకు అవకాశం ఇచ్చిందని అన్నారు. ఎంఐఎం పార్టీ ప్రజల్లో ఉండే పార్టీ అని, ప్రజలు ఎంఐఎం పార్టీకి ఓటు వేసి తనను భారీ మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ప్రజల్లో ఉండే పార్టీ ఎంఐఎం : లలితాబాగ్ అభ్యర్థి అలీ - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు 2020
ఎంఐఎం పార్టీ ప్రజల్లో ఉండే పార్టీ అని, ప్రజలు ఎంఐఎం పార్టీకి ఓటు వేసి తనను భారీ మెజారిటీ తో గెలిపించాలని లలితాబాగ్ అభ్యర్థి మొహమ్మద్ అలీ ఓటర్లను కోరారు.
ప్రజల్లో ఉండే పార్టీ ఎంఐఎం పార్టీ : లలితాబాగ్ అభ్యర్థి అలీ