ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 7 గ్రాండ్​ ఫినాలేకు ముహూర్తం ఫిక్స్​ - ఆ రోజే ఎండ్​ కార్డ్​! - బిగ్​బాస్​ 7 గ్రాండ్​ ఫినాలేకు ముహుర్తం ఫిక్స్​

Bigg Boss 7 Telugu Grand Finale Date : బిగ్ బాస్ 7వ సీజన్ క్లోజింగ్​ టైమ్​ వచ్చేసింది. గ్రాండ్​ ఫినాలేకు ముహూర్తం ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈ సీజన్​ సెప్టెంబర్ 3న ప్రారంభమైంది. ప్రస్తుతం 12వ వారం సక్సెస్ ఫుల్​గా రన్​ అవుతోంది. మరి.. ఎప్పుడు ముగియనుందో తెలుసా?

bigg boss grand finale date
bigg boss grand finale date
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 11:41 AM IST

Bigg Boss 7 Telugu Grand Finale Date : బిగ్​ బాస్ హౌస్​ డోర్స్ క్లోజ్​ చేయడానికి కౌంట్​ డౌన్​ స్టార్ట్​ అయినట్టు సమాచారం. 7వ సీజన్​ గ్రాండ్ ఫినాలే నిర్వహించడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి.. ఆ వేడుక ఎప్పుడు..? ఫైనలిస్టులు ఎంత మంది? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.

పది మంది ఎలిమినేట్​: బిగ్ బాస్ హౌస్​లో ఇప్పటి వరకు 10 మంది కంటిస్టెంట్స్​ ఎలిమినేట్​ అయ్యారు. వారిలో.. కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, శుభ శ్రీ, రతికా రోజ్, నయని పవని, పూజా మూర్తి, టేస్టీ తేజ, ఆట సందీప్, బోలే షావలి ఉన్నారు. ఇక రతికా రోజ్​ను రీ-ఎంట్రీ ద్వారా మళ్లీ తీసుకున్నారు. ప్రస్తుతం హౌస్​లో పది మంది కంటిస్టెంట్స్ ఉన్నారు. అమర్ దీప్, శివాజీ, యావర్, అర్జున్ అంబటి, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, ప్రియాంక జైన్, రతికా రోజ్, అశ్విని శ్రీ ఉన్నారు. వీరిలో 6 మంది మేల్ కంటెస్టెంట్స్ కాగా.. నలుగురు ఫీమేల్ కంటెస్టెంట్స్.

బిగ్​బాస్ బ్యూటీ "శోభా శెట్టి" లవర్ ఇతనా! "కార్తీక దీపం" సీరియల్‌ నుంచే ప్రేమాయణం!!

నో-ఎలిమినేషన్​ ట్విస్ట్​: ఇక గత వారం డబుల్​ ఎలిమినేషన్​ అనుకున్న వాళ్లకు.. నో ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ లాస్ట్​ సండే నాగార్జున కన్ఫర్మ్​ చేశాడు. కానీ.. ఈ వారం సింగిల్ ఎలిమినేషనే ఉండబోతోందని తెలుస్తోంది. నెక్ట్స్ వచ్చే వీక్స్​లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సమాచారం. ఇక ముందుగానే చెప్పినట్టు.. ఈ సీజన్​లో అన్ని ఉల్టా పల్టా నిర్ణయాలతో ప్రేక్షకులకు షాకులు, ట్విస్టులు ఇస్తున్నాడు బిగ్ బాస్.

ఫినాలే టైమ్ ఫిక్స్​: ఇకపోతే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే డేట్ అండ్ టైమ్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 డిసెంబర్ 17న ఆదివారం నిర్వహించనున్నారని సమాచారం. ఆరోజు రాత్రి 7 గంటల నుంచి గ్రాంఢ్ ఫినాలే జరగనుంది. ఇక ఇందుకు తగ్గట్లుగానే భారీ ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఫినాలే కోసం.. స్టార్​ గెస్టులను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.

గ్రాండ్​గా బిగ్​ బాస్ మానస్​ పెళ్లి వేడుక - హాజరైన ప్రముఖులు

టాప్​ 5 కాదు టాప్​ 7: ఈ సీజన్​లో మరో ట్విస్టుకూడా ఉండనుందని ప్రచారం సాగుతోంది. టాప్ 5 కాకుండా.. టాప్ 7ను ఫినాలేకు తీసుకువెళ్లాలని చూస్తున్నారట. ప్రస్తుతం హౌస్​లో పది మంది ఉన్నారు. ఈ వారం ఒకరు పోగా.. డిసెంబర్ 17కి వచ్చేసరికి టాప్ 7 కంటెస్టెంట్స్ మిగులుతారు. అలా ఈ సీజన్ ఫినాలేకి టాప్ 7 కంటెస్టెంట్స్​ను తీసుకురావాలని బిగ్ బాస్ ప్లాన్ వేశారనే చర్చ సాగుతోంది. ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్​ మెంట్ అయితే ఇప్పటి వరకూ లేదు. మరి.. ఏం జరుగుతుందనేది చూడాలి.

Bigg Boss Show : 3 రోజులు రూ.2 కోట్లు.. హైయెస్ట్​​ రెమ్యునరేషన్​ తీసుకున్న కంటెస్టెంట్​ తెలుసా?

Bigg Boss Telugu 7 Wild Card Entries : బిగ్​బాస్​ వైల్డ్​ కార్డ్​.. ఎవరెవర్నో తెచ్చారు.. క్రేజ్ పెరిగేనా?

Voice Behind Bigg Boss Season 7 Telugu: బిగ్​బాస్​ హౌస్​లో వినిపించే గొంతు ఎవరిదో కాదు.. ఇతనిదే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.