ETV Bharat / entertainment

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న శర్వానంద్​.. కొత్త జీవితానికి 'శ్రీకారం'.. - Actor Sharwanand latest updates

తన బ్యాచిలర్​ లైఫ్​కు ఫుల్​స్టాప్​ పెట్టి ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నారు టాలీవుడ్​ యంగ్​ హీరో శర్వానంద్​. ప్రస్తుతం ఆయన ఎంగేజ్​మెంట్​ ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

sharwanand engagement
sharwanand engagement
author img

By

Published : Jan 26, 2023, 12:23 PM IST

Updated : Jan 26, 2023, 12:38 PM IST

గత కొంతకాలంగా వస్తున్న తన పెళ్లి రూమర్స్​కు చెక్​ పెట్టారు యంగ్​ హీరో శర్వానంద్. ఆయన ఎట్టకేలకు ఓ ఇంటి వాడు కాబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఎంగేజ్​మెంట్​కు సంబంధించిన ఫొటోలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి.
సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆ అమ్మాయి ఎవరో కాదు.. ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనమరాలు, హైకోర్టు లాయర్​ మధుసూధన్​ రెడ్డి కుమార్తె రక్షితా రెడ్డి. వీరిద్దరి ఎంగేజ్​మెంట్​కు శర్వానంద్​ క్లోజ్​ ఫ్రెండ్​ రామ్​చరణ్ తన సతీమణి ఉపాసనతో​ హాజరయ్యారు.

sharwanand engagement
శర్వానంద్​ ఎంగేజ్​మెంట్​లో రామచరణ్​ దంపతులు

కాగా, ఇటీవలే ఎన్​బీకేే అన్​స్టాపబుల్​కు అడవిశేష్​తో వచ్చిన శర్వానంద్​ను బాలయ్య 'శర్వా నీ పెళ్లెప్పుడు?' అని ప్రశ్నించగా.. 'ప్రభాస్ పెళ్లి తర్వాత' అని సరదాగా బదులిచ్చారు. సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే 'ఒకే ఒక జీవితం' అనే టైమ్​ ట్రావెల్​ మూవీలో నటించారు. ఈ చిత్రంలో శర్వానంద్​ నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు.

sharwanand engagement
శర్వానంద్​ ఎంగేజ్​మెంట్

Last Updated : Jan 26, 2023, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.