ETV Bharat / entertainment

Tiger Nageswara Rao Twitter Review : థియేటర్లలో మాస్​ మహారాజ్​ మేనియా.. 'టైగర్ నాగేశ్వరరావు' ఎలా ఉందంటే ? - టైగర్ నాగేశ్వరరావు మూవీ రిలీజ్

Tiger Nageswara Rao Twitter Review : మాస్​ మహారాజ రవితేజ, నుపుర్ సనన్ లీడ్ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. భారీ అంచనాల నడుమ అక్టోబర్​ 20న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్​లో గ్రాండ్​గా రిలీజైంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రీమియర్స్​ చూసిన ఫ్యాన్స్​.. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?

Tiger Nageswara Rao Twitter Review
Tiger Nageswara Rao Twitter Review
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 6:57 AM IST

Updated : Oct 20, 2023, 7:40 AM IST

Tiger Nageswara Rao Twitter Review : మాస్​ మహారాజ రవితేజ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. స్టువర్ట్​పురం నాగేశ్వర రావు జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 20)న పాన్ ఇండియా లెవెల్​లో విడుదలైంది. రవితేజకు ఇదే తొలి పాన్ ఇండియా మూవీ కావడం వల్ల అభిమానుల్లో ఈ సినిమా పట్ల మరింత ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో ఇప్పటికే యూఎస్​ ప్రీమియర్స్​కు వెళ్లిన ఫ్యాన్స్.. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. ఇంతకీ 'టైగర్​ నాగేశ్వర రావు' ఎలా ఉందంటే..​

ప్రస్తుతానికి ఈ సినిమా పాజిటివ్​ టాక్​ను అందుకుంటోంది. సినిమాలోని తొలి ఫైట్ సీన్.. హీరో ఇంట్రడక్షన్ సూపర్​ ఉందని.. ముఖ్యంగా ట్రైన్ సీక్వెన్స్ బాగుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇంటర్వెల్ సీన్ , రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఆకట్టుకుంటోందని మరో నెటిజన్​ అన్నారు. సినిమాలో ఫైట్స్, జీవీ ప్రకాశ్ మ్యూజిక్ కూడా అదిరిపోయాయని ఇంకో ఫ్యాన్​ కామెంట్​ పెట్టారు.

మరోవైపు దర్శకుడు వంశీ ఈ సినిమాలో సెంటిమెంట్‌ను బాగా పండించారని.. సినిమా చూసిన ప్రేక్షకుడు మంచి ఫీల్‌తో బయటకు వస్తారని మరో అభిమాని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎలివేషన్స్, యాక్షన్, ఎమోషన్స్‌ను కూడా దర్శకుడు బ్యాలెన్స్​ చేశారని మరో ఫ్యాన్​ అన్నారు. ఇక బీజీఎం, ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయని అంటున్నారు. సెకండాఫ్‌లో కొన్ని లోపాలు ఉన్నాయని.. అయినప్పటికీ ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది అని నెటిజన్ కామెంట్ చేశారు.

Tiger Nageswara Rao Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో మాస్​ మహారాజ సరసన నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, అనుకృతి వాస్​ నటించారు. సీనియర్ నటి రేణూ దేశాయ్ , అనుపమ్​ ఖేర్​, మురళీ శర్మ, నాజర్‌, జిషుసేన్‌ గుప్త, హరీశ్‌ పేరడి, సుదేవ్‌ నాయర్‌ కీలక పాత్రలు పోషించారు. యాక్టింగ్‌, లుక్‌.. ఇలా అన్ని అంశాల్లో రవితేజ చాలా కొత్తగా కనిపించారు.

  • #TigerNageswaraRao Good 1st Half!

    Apart from the VFX, so far it’s an interesting and well narrated period action drama. Ravi Teja plays a very dark character which is unique to watch.

    — Venky Reviews (@venkyreviews) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #TigerNageswaraRao ⭐️⭐⭐️½

    🔥🔥🔥BLOCKBUSTER🔥🔥🔥

    What a thrilling ride, Ravi Teja absolutely nailed it. Kudos to the director @DirVamsee for a well-balanced mix of emotions, elevations, and action. Every scene had a purpose. Lived 3 hours deep in the captivating world of TNR.…

    — Censor Reports (@CensorReports) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #TigerNageswaraRao is a blockbuster ryt from the word go.

    Film is engaging and gripping despite the lengthy runtime.@RaviTeja_offl nailed the character with ease.

    Elevations and emotions were balanced extremely well and each n every character was written very well.

    💥💥💥💥

    — Indian Box-office (@Indianboxoffic3) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Bhagavanth Kesari Vs Tiger Nageswara Rao : ఈ డైలాగ్స్​ విన్నారా ? మీకు ఏది నచ్చింది?

Tiger Nageswara Rao Intresting Facts : 'టైగర్​' రోల్​ కోసం ఆ ఇద్దరు హీరోలు.. సినిమా చరిత్రలో తొలిసారి ఇలా!

Last Updated : Oct 20, 2023, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.