ETV Bharat / entertainment

మీకు 'అవతార్​ 2' టికెట్లు దొరకలేదా.. అయితే ఓటీటీలో ఈ మూవీస్​ ట్రై - అవతార్ 2 థియేటర్స్​

ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే ఈ వారం మొత్తం బాక్సాఫీస్‌ ముందు భారీ విజువల్​ వండర్​ అవతార్​ 2 సందడే ఉంటుంది. అయితే ఈ భారీ చిత్రం టికెట్లు దొరకపోవచ్చు. అందుకే ఓటీటీలో ఏ సినిమాలు వస్తున్నాయో ఓ లుక్కేయండి. వాటిని చూసి ఆస్వాదించండి..

Etv Bharat
మీకు అవతార్​ 2 టికెట్లు దొరకలేదా.. అయితే ఓటీటీలో ఇవి చూసేయండి..
author img

By

Published : Dec 15, 2022, 5:16 PM IST

ఈ వారం మొత్తం బాక్సాఫీస్‌ ముందు భారీ విజువల్​ వండర్​ అవతార్​ 2 హడావుడే కనిపించనుంది. అయితే చాలా మందికి ఈ భారీ చిత్రం టికెట్లు దొరకపోవచ్చు. అందుకే ఓటీటీలో ఏ సినిమాలు వస్తున్నాయో ఓ లుక్కేయండి. వాటిని చూసి ఎంజాయ్ చేయండి..

ఆహా

  • ఇంటింటి రామాయణం (తెలుగు) డిసెంబరు 16
  • వాళ్లిద్దరి మధ్య (తెలుగు) డిసెంబరు 16
This week ott movies
ఇంటింటి రామాయణం

నెట్‌ఫ్లిక్స్‌

  • డాక్టర్‌ జి (హిందీ) డిసెంబరు 11
  • అరియిప్పు (మలయాళం)డిసెంబరు 16
  • ఇండియన్‌ ప్రిడేటర్‌: బీస్ట్‌ ఆఫ్ బెంగళూర్‌ (హిందీ సిరీస్‌) డిసెంబరు 16
  • ద రిక్రూట్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 16
  • కలగ తలవియాన్‌ (తమిళ్‌) డిసెంబరు 16
  • కోడ్‌నేమ్‌: తిరంగా (హిందీ) డిసెంబరు 16
  • ది వాల్కనో: రెస్క్యూ ఫ్రమ్‌ వఖారి (ఇంగ్లీష్‌) డిసెంబరు 16
  • ప్రైవేటు లెసన్‌ (టర్కిష్‌) డిసెంబరు 16
  • బర్డో (మెక్సికన్‌) డిసెంబరు 16
  • పారడైజ్‌ పీడీ (సిరీస్‌-4) డిసెంబరు 16
  • ఫార్‌ ఫ్రమ్‌ హోం (ఇంగ్లీష్‌ -సిరీస్‌-1) డిసెంబరు 16
  • కుక్‌ ఎట్‌ ఆల్‌ కాస్ట్స్‌ (రియాల్టీ షో) సీజన్‌-1, ఎపిసోడ్‌-1 డిసెంబరు 16
  • డ్యాన్స్‌ మాన్‌స్టర్స్‌ (ఇటాలియన్‌) (రియాల్టీ షో) సీజన్‌-1 డిసెంబరు 16
  • సమ్మర్‌ జాబ్‌ (ఇటాలియన్‌) (రియాల్టీ షో) సీజన్‌-1
  • ఎ స్ట్రామ్‌ ఫర్‌ క్రిస్మస్ (నార్వే) నెట్‌ఫ్లిక్స్‌ డిసెంబరు 16
This week ott movies
డాక్టర్​ జి
This week ott movies
కోడ్​ నేమ్​

జీ5

  • స్ట్రాంగ్‌ ఫాదర్స్‌, స్ట్రాంగ్‌ డాటర్స్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 12
  • విజయ రాఘవన్‌ (తెలుగు) డిసెంబరు 16
This week ott movies
విజయ్ రాఘవన్

డిస్నీ+హాట్‌స్టార్‌

  • నేషనల్‌ ట్రెజర్‌: ఎడ్జ్‌ఆఫ్‌ హిస్టరీ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 14
  • జగమేమాయ (తెలుగు) డిసెంబరు 15
  • గోవిందా నామ్‌మేరా (హిందీ) డిసెంబరు 16
This week ott movies
జగమే మాయ
This week ott movies
నేషనల్ ట్రెజరర్​

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • ఫిజిక్స్‌ వాలా (హిందీ సిరీస్‌) డిసెంబరు 15

సోనీలివ్‌

  • డోంట్‌ బ్రెత్‌2- (హిందీ, తెలుగు) డిసెంబరు 17

ఇదీ చూడండి: అవతార్ 2 తేడా కొడితే జరిగేదేంటో తెలుసా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.