ETV Bharat / entertainment

'సుల్తాన్​లు, బాద్​షాలే బాలీవుడ్​ను ముంచుతున్నారు'.. షారుక్​, సల్మాన్​పై ఘాటు వ్యాఖ్యలు! - vivek agnihotri tweet

'కశ్మీర్ ఫైల్స్'తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. బాలీవుడ్​ స్టార్​ హీరోలపై పరోక్ష విమర్శలు చేశారు. వారి వల్లే బాలీవుడ్​ మునిగిపోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్​ వైరల్​గా మారింది.

The Kashmir Files director Vivek Agnihotri
'సుల్తాన్​లు, బాద్​షాలే బాలీవుడ్​ను ముంచుతున్నారు'.. షారుక్​, సల్మాన్​పై ఘాటు వ్యాఖ్యలు!
author img

By

Published : Jul 15, 2022, 10:49 PM IST

బాలీవుడ్​ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన 'కశ్మీర్ ఫైల్స్'.. చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఉత్సాహంతో ఇప్పుడు ఆయన 'దిల్లీ ఫైల్స్' తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో వివేక్​ చేసిన ఓ ట్వీట్​ బాలీవుడ్​లో చర్చనీయాంశంగా మారింది. ఏకంగా బాలీవుడ్​ స్టార్​ హీరోలను ఆయన టార్గెట్​ చేశారు. ట్విట్టర్​ వేదికగా.. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై పరోక్ష విమర్శలు చేశారు.

'కింగ్​లు, బాద్‌షాలు, సుల్తాన్‌లు ఉన్నంత కాలం బాలీవుడ్‌ మునిగిపోతూనే ఉంటుంది. ప్రజల గాథలతో సినిమాలు తీయాలి. బాలీవుడ్​ను ప్రజల పరిశ్రమగా మార్చాలి. అప్పుడు అది ప్రపంచ సినిమాను నడిపిస్తుంది' అని ట్వీట్‌ చేశారు వివేక్‌ అగ్నిహోత్రి. ఆయన చేసిన ఈ ట్వీట్​.. షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ను పరోక్షంగా అన్నట్లు స్పష్టమవుతుందంటున్నారు నెటిజన్లు.

  • As long as Bollywood has Kings, Badshahs, Sultans, it will keep sinking. Make it people’s industry with people’s stories, it will lead the global film industry. #FACT https://t.co/msqfrb7gS3

    — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: సుస్మితా సేన్ ప్రేమికుల లిస్ట్​ పెద్దదే.. 10 మందితో పైగా సహజీవనం​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.