ఎన్నో వివాదాలు, అంతకు మించిన ఆకర్షణలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన చిత్రం షారుక్ ఖాన్ 'పఠాన్'. ఓ వైపు బాయ్‌కాట్ పిలుపులు.. మరోవైపు బాక్సాఫీసును బద్దలుకొట్టేలా టికెట్ల అడ్వాన్స్ బుకింగులు.. ఇలా వీటన్నిటీ మధ్య ఫైనల్‌గా థియేటర్లలోకి వచ్చేశారు బాద్ షా. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత.. భారీ అంచనాలతో వందకు పైగా దేశాల్లో దాదాపు ఏడు వేల స్క్రీన్లలో సందడి చేశారు. అందాల తార దీపికా పదుకొణెతో కలిసి సిల్వర్‌స్క్రీన్‌ను షేక్ చేసేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో థియేటర్లకు భారీగా తరలివస్తున్నారు. థియేటర్ల బయట రచ్చరచ్చ చేస్తున్నారు. భారీ కటౌట్లతో హాళ్ల ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ షో చూసి వచ్చిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. కథ, కథనాలను అస్సలు ఊహించని విధంగా ఉందని అంటున్నారు. 'కింగ్ ఈజ్ బ్యాక్' అని పోస్ట్‌లు పెడుతున్నారు.
పఠాన్ ట్రైలర్ చూసి కథను అంచనా వేసి ఉంటారు గానీ.. అది అసలు కథ కాదని, అందులో ఎన్నెన్నో ట్విస్టులు ఉన్నాయని, సినిమా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. షారుక్ యాక్టింగ్ అదిరిపోయింది, ఒక్క సన్నివేశాం అసభ్యంగా లేదని అంటున్నారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ షారుక్ కమ్ బ్యాక్ ఇచ్చాడని చెబుతున్నారు.
ఓ నెటిజన్ అయితే ట్విట్టర్‌లో 'ట్రైలర్ చూసి సినిమా కథ మొత్తం తెలిసిపోయింది అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. అందులో ఏమీ చూపించలేదు. ఫస్టాఫ్ మొత్తం ఎంతో గ్రిప్పింగ్‌గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. షారుక్ నటన అద్భుతంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు.
మరో నెటిజన్.. 'పఠాన్ ప్రైజ్ విన్నర్. షారుక్ ఖాన్ వన్ మ్యాన్ షో చేశారు. ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ఊహించని ట్విస్టులతో సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో జాన్ అబ్రహం, దీపికా పదుకొణె అద్భుతమైన ప్రదర్శన చేశారు. బ్యాగ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్స్ సెన్సేషనల్‌గా ఉన్నాయి' అని చెప్పుకొచ్చాడు.
'షారుక్ ఖాన్‌కు సరైన కమ్‌బ్యాక్ మూవీ. పఠాన్ మూవీ ఎన్నో ట్విస్టులు, భావోద్వేగాలు, దేశ భక్తిని చాటి చెప్పే దృశ్యకావ్యం అని చెప్పచ్చు. ఈ చిత్రానికి భారీ విజయాన్ని సాధించే సత్తా ఉంది' అంటూ మరో ప్రేక్షకుడు తన అభిప్రాయాన్ని తెలిపాడు. మొత్తంగా సోషల్‌మీడియా రివ్యూ ప్రకారరం ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చినట్లే. అంతేకాదు, ఈ చిత్రం ద్వారా షారుక్ అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చినట్లు ఆడియెన్స్ చెబుతున్నారు.
-
#PathaanReview INTERVAL
— Es͜͡ha (@Esha_SRK) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
If u think u know the whole story by watching the trailer.. Just wanna tell u all .. U ARE TOTALLY WRONG!! Nothing revealed in the trailer!
1st half: Gripping.. Intense.. Thrilling
Keeps u hooked through out.. SRK is incredible 🔥#Pathaan #ShahRukhKhan
">#PathaanReview INTERVAL
— Es͜͡ha (@Esha_SRK) January 25, 2023
If u think u know the whole story by watching the trailer.. Just wanna tell u all .. U ARE TOTALLY WRONG!! Nothing revealed in the trailer!
1st half: Gripping.. Intense.. Thrilling
Keeps u hooked through out.. SRK is incredible 🔥#Pathaan #ShahRukhKhan#PathaanReview INTERVAL
— Es͜͡ha (@Esha_SRK) January 25, 2023
If u think u know the whole story by watching the trailer.. Just wanna tell u all .. U ARE TOTALLY WRONG!! Nothing revealed in the trailer!
1st half: Gripping.. Intense.. Thrilling
Keeps u hooked through out.. SRK is incredible 🔥#Pathaan #ShahRukhKhan
-
#PATHAAN Review 🔥 🔥 🔥
— Rakesh appu (@Kotresh57392792) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
---Srk entry 🔥 📛
---john 🔥 deepika 🔥 1st half superveb
---2 ND half u will be happy for great action,,,, sequences 🔥 #SalmanKhan superb cameo 👏 👌
Not Srk back its Bollywood back #shahrukhkhan the great performance 👏 👌 👍 🙌 😎 enjoy india+
">#PATHAAN Review 🔥 🔥 🔥
— Rakesh appu (@Kotresh57392792) January 25, 2023
---Srk entry 🔥 📛
---john 🔥 deepika 🔥 1st half superveb
---2 ND half u will be happy for great action,,,, sequences 🔥 #SalmanKhan superb cameo 👏 👌
Not Srk back its Bollywood back #shahrukhkhan the great performance 👏 👌 👍 🙌 😎 enjoy india+#PATHAAN Review 🔥 🔥 🔥
— Rakesh appu (@Kotresh57392792) January 25, 2023
---Srk entry 🔥 📛
---john 🔥 deepika 🔥 1st half superveb
---2 ND half u will be happy for great action,,,, sequences 🔥 #SalmanKhan superb cameo 👏 👌
Not Srk back its Bollywood back #shahrukhkhan the great performance 👏 👌 👍 🙌 😎 enjoy india+
-
#Pathaan 1st HALF
— RONIT ᴾᴬᵀᴴᴬᴬᴺ | ( FAN ACCOUNT ) (@SRKzRonit) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
SUPERB
PATRIOTISM, LOVE & BETRAYAL
BRILLIANT STORY AND TWIST
CAREER BEST ENTRY OF #ShahRukhKhan𓀠
His best ACTING , HIS EMOTIONS THRU EYES ❤🔥🥺
The THEATRE ROARED FOR HIS ENTRY
SUPERB WORK Sid Anand
EXPECTING THE SAME BANG IN 2ND HALF AS WELL https://t.co/7gPNJLpDBR
">#Pathaan 1st HALF
— RONIT ᴾᴬᵀᴴᴬᴬᴺ | ( FAN ACCOUNT ) (@SRKzRonit) January 25, 2023
SUPERB
PATRIOTISM, LOVE & BETRAYAL
BRILLIANT STORY AND TWIST
CAREER BEST ENTRY OF #ShahRukhKhan𓀠
His best ACTING , HIS EMOTIONS THRU EYES ❤🔥🥺
The THEATRE ROARED FOR HIS ENTRY
SUPERB WORK Sid Anand
EXPECTING THE SAME BANG IN 2ND HALF AS WELL https://t.co/7gPNJLpDBR#Pathaan 1st HALF
— RONIT ᴾᴬᵀᴴᴬᴬᴺ | ( FAN ACCOUNT ) (@SRKzRonit) January 25, 2023
SUPERB
PATRIOTISM, LOVE & BETRAYAL
BRILLIANT STORY AND TWIST
CAREER BEST ENTRY OF #ShahRukhKhan𓀠
His best ACTING , HIS EMOTIONS THRU EYES ❤🔥🥺
The THEATRE ROARED FOR HIS ENTRY
SUPERB WORK Sid Anand
EXPECTING THE SAME BANG IN 2ND HALF AS WELL https://t.co/7gPNJLpDBR
-
#OneWordReview#PathaanReview : SUPERHIT.
— MR. khan (@Junaid_srkian1) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Rating: ⭐️⭐⭐️⭐️⭐#SRK gets it right yet again #Pathaan is a big screen spectacle that blends adrenaline pumping moments, emotions & patriotism magnificently #pathaan has the power and potential to emerge a MASSIVE SUCCESS#PathaanReview
">#OneWordReview#PathaanReview : SUPERHIT.
— MR. khan (@Junaid_srkian1) January 25, 2023
Rating: ⭐️⭐⭐️⭐️⭐#SRK gets it right yet again #Pathaan is a big screen spectacle that blends adrenaline pumping moments, emotions & patriotism magnificently #pathaan has the power and potential to emerge a MASSIVE SUCCESS#PathaanReview#OneWordReview#PathaanReview : SUPERHIT.
— MR. khan (@Junaid_srkian1) January 25, 2023
Rating: ⭐️⭐⭐️⭐️⭐#SRK gets it right yet again #Pathaan is a big screen spectacle that blends adrenaline pumping moments, emotions & patriotism magnificently #pathaan has the power and potential to emerge a MASSIVE SUCCESS#PathaanReview
-
My rating in this movie ⭐⭐⭐⭐🌟 5/5 all time best movie in Bollywood history #Pathaan #PathaanReview #ShahRukhKhan #ShahRukhKhan𓀠 #DeepikaPadukone @iamsrk @SRKUniverse @deepikapadukone & @yrf #Pathanadvancebooking pic.twitter.com/J9r5LSSy3b
— Mohammad Tamzid (@MDTamzid8603160) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">My rating in this movie ⭐⭐⭐⭐🌟 5/5 all time best movie in Bollywood history #Pathaan #PathaanReview #ShahRukhKhan #ShahRukhKhan𓀠 #DeepikaPadukone @iamsrk @SRKUniverse @deepikapadukone & @yrf #Pathanadvancebooking pic.twitter.com/J9r5LSSy3b
— Mohammad Tamzid (@MDTamzid8603160) January 25, 2023My rating in this movie ⭐⭐⭐⭐🌟 5/5 all time best movie in Bollywood history #Pathaan #PathaanReview #ShahRukhKhan #ShahRukhKhan𓀠 #DeepikaPadukone @iamsrk @SRKUniverse @deepikapadukone & @yrf #Pathanadvancebooking pic.twitter.com/J9r5LSSy3b
— Mohammad Tamzid (@MDTamzid8603160) January 25, 2023
ఇదీ చూడండి: తొలి భారతీయ చిత్రంగా 'పఠాన్' ఘనత.. రికార్డు స్థాయిలో..