ETV Bharat / entertainment

'ఒంటరిగా చనిపోవడం నా అదృష్టంగా భావిస్తా'.. సామ్ దిమ్మతిరిగే రిప్లై - సమంత ట్విట్టర్​

Samantha Tweet: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తనపై వచ్చే ట్రోలింగ్​ను దీటుగా ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు అదిరిపోయే రీతిలో రిప్లై ఇచ్చారు. అసలు ఏం జరిగిందంటే?

సమంత
సమంత
author img

By

Published : May 27, 2022, 7:57 PM IST

Samantha Tweet: హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత కెరీర్‌పై ఫోకస్ పెట్టారు స్టార్​ హీరోయిన్​ సమంత. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ పాగా వేయాలని సామ్ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. కెరీర్‌లోనే కాదు.. ఏ మాత్రం సమయం దొరికినా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. నెటిజన్ల ట్రోల్స్‌ను ధైర్యంగా ఎదుర్కొని వారికి అందుకు తగిన కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ ట్రోల్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

సమంత
సమంత

సమంత ఇటీవలే చేసిన ఓ ట్వీట్‌పై ఓ నెటిజన్​ వెటకారంగా కామెంట్ పెట్టాడు. 'ఈమె(సమంత) పిల్లులు, కుక్కలతో పాటు ఒంటరిగానే చచ్చిపోతుంది' అని సామ్ ట్వీట్ కింద రాశాడు. ఈ కామెంట్‌కు అదిరిపోయే రీతిలో రిప్లై ఇచ్చారు సమంత. 'ఆ విధంగా చనిపోవడం నా అదృష్టంగా భావిస్తా' అంటూ గట్టి రిప్లై ఇచ్చారు. దీంతో సదరు నెటిజన్ తాను చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశాడు.

సమంత ట్వీట్​
సమంత ట్వీట్​

ఇటీవలే సమంత.. విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న 'ఖుషి' చిత్రానికి సంబంధించి ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొన్నటివరకు కశ్మీర్‌లో జరిగింది. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు కానుంది. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే కాకుండా యశోద, శాకుంతలం చిత్రాలతో బిజీగా ఉన్నారు సామ్.

సమంత
సమంత
సమంత
సమంత

ఇవీ చదవండి: 'కేజీయఫ్ 3'లో హృతిక్ రోషన్?.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

పాపం బోనీ కపూర్​.. లక్షలు స్వాహా చేసిన దుండగులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.