ETV Bharat / entertainment

విజయ్ దేవరకొండ​ ఫ్యాన్స్​కు సారీ చెప్పిన సామ్​.. కారణమేంటంటే? - samantha kushi movie vijay devarakonda

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత ట్విట్టర్​ వేదికగా హీరో విజయ్​ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు తెలిపింది. ఇంతకీ తను సారీ చెప్పడానికి కారణమేంటంటే?

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 1, 2023, 12:36 PM IST

వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాలీవుడ్​ బ్యూటీ సమంత​ ట్విట్టర్​ వేదికగా లైగర్​ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు బుధవారం క్షమాపణలు చెప్పింది. తన అప్​కమింగ్​ ప్రాజెక్టుల్లో ఒకటైన ఖుషీ షూటింగ్​ మధ్యలో ఆగిపోయినందుకు నిరశ చెందిన విజయ్​ అభిమానులకు సారీ చెప్తూ ఓ గుడ్​ న్యూస్​ షేర్​ చేసింది. తర్వలో ఈ షూట్​ తిరిగి మొదలవ్వనున్నట్లు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.