ETV Bharat / entertainment

పవన్​ ఆరేళ్ల రికార్డ్​ బ్రేక్- ప్రభాస్​​తో చొక్కా విప్పించిన ప్రశాంత్​ నీల్​!- థియేటర్లలో ఈలలే!! - Salaar Movie Latest News

Salaar Usa Premiere Openings : పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ సలార్ అప్పుడే ఓ రికార్డును బ్రేక్ చేసేసింది. యూఎస్​లో పవన్​ అజ్ఞాతవాసి రికార్డును ప్రభాస్ సలార్​ బద్దలకొట్టింది. మరోవైపు, ఈ మూవీలో ప్రభాస్​తో ప్రశాంత్​ నీల్​ చెక్కా విపించి ఫ్యాన్స్​తో ఈలలు వేయించాడు.

Salaar Usa Premiere Openings
Salaar Usa Premiere Openings
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 10:53 AM IST

Salaar USA Premiere Openings : సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన సలార్ చిత్రం భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేసింది. అనేక సెంటర్లలో అర్ధరాత్రే షోస్​ పడిపోవడంతో తెల్లారేసరికి సలార్ టాక్​ బయటకొచ్చేసింది. ప్రస్తుతం అంతటా పాజిటివ్ టాక్​తో ఈ సినిమా దూసుకెళ్తోంది.

ప్రభాస్ నుంచి వచ్చే మాములు సినిమానే ఓపెనింగ్స్​ బాక్సాఫీస్​ వద్ద కొత్త బెంచ్ మార్క్​ను సెట్ చేస్తుంది. అలాంటిది ప్రశాంత్ నీల్​తో చేసిన సినిమా అంటే బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇండియాలోనే కాదు ఓవర్సీస్​లోనూ కూడా సలార్ హవా పీక్స్​లో ఉంది. ప్రీబుకింగ్స్​లో కొత్త రికార్డును క్రియేట్ చేస్తున్న ప్రభాస్ ఆరేళ్ల రికార్డును బ్రేక్ చేశారు.

అమెరికా మార్కెట్​లో పవన్ కల్యాణ్​ అజ్ఞాతవాసి సినిమా ప్రీమియర్స్ నుంచి 1.52 మిలియన్ డాలర్స్​ను వసూలు చేసింది. మాటలమాంత్రికుడు తివిక్రమ్​ తెరకెక్కించిన ఈ సినిమాపై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో అజ్ఞాతవాసి సినిమా ఫెయిల్ అయ్యింది. కానీ ఓపెనింగ్స్​ మాత్రం భారీగా వచ్చాయి.

అయితే యూఎస్ ప్రీమియర్స్ విషయంలో అజ్ఞాతవాసి సెట్ చేసిన బెంచ్ మార్క్​ను బ్రేక్ చేయడానికి చాలా సినిమాలు ట్రై చేశాయి కానీ వర్కౌట్ అవ్వలేదు. ఈసారి మాత్రం ప్రభాస్ ఆ రికార్డును అసలు మిస్ చేయలేదు. ఓవర్సీస్ మార్కెట్​లో యుఎస్ రీజన్​లో ప్రీమియర్స్​తోనే ప్రభాస్ 2 మిలియన్ మార్క్​ను టచ్ చేశారు.

చొక్కా విప్పించిన ప్రశాంత్ నీల్​!
మరోవైపు, గత కొంత కాలంగా ప్రభాస్ పూర్తిస్థాయి మాస్ సినిమా చెయ్యలేదు. ఈసారి ప్రశాంత్​ నీల్​తో చేతులు కలిపారు కాబట్టి ఫ్యాన్స్​ ఎన్నో ఆశలతో వెయిట్ చేశారు. వాటిన్నంటికీ ఒక్క సీన్​తో సమధానం చెప్పేశారు ప్రశాంత్ నీల్. క్లైమాక్స్​లో ప్రభాస్ క్యారెక్టర్​కు ఒక ట్విస్ట్ ఇచ్చి ప్రభాస్ తో షర్ట్ విప్పించారు ప్రశాంత్ నీల్.

తెరపై ప్రభాస్ షర్ట్ లెస్​గా కనపడడం ఆలస్యం- థియేటర్​లో కూర్చున్న ఫ్యాన్స్ వాళ్ల చొక్కాలని చింపేసుకునే వరకూ వెళ్లారు. ఈ రేంజ్ ఎలివేషన్స్​ను కలలో కూడా ఊహించి ఉండరు. ఈ సీన్​తో ఓవర్ లోడెడ్ గూస్ బంప్స్ ఇచ్చి థియేటర్ నుంచి ఆడియన్స్​ను బయటకు పంపించారు ప్రశాంత్ నీల్. ఈ సీన్​తో ప్రభాస్ కటౌట్​కు నీల్ మాత్రమే న్యాయం చేయగలరని అంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మాస్​ ఎంటర్​టైనర్​గా 'సలార్​' - ప్రభాస్‌ ఖాతాలో మరో హిట్‌ పడిందా?

రూ.200కోట్లకు సలార్​ ఓటీటీ రైట్స్​! శౌర్యాంగ పర్వం కోసం ఇక ఫ్యాన్స్​ వెయిటింగ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.