Salaar Trailer Views In 24 Hours : రెబల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న సినిమా 'సలార్ పార్ట్ 1- సీజ్‌ఫైర్'. ఎన్నో అంచనాలతో పాన్ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను.. చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్, వైలన్స్ ట్రైలర్లో చూపించారు. దీంతో ట్రైలర్.. యూట్యూబ్‌లో మాస్ ర్యాంపేజ్ క్రియేట్ చేస్తోంది.
తాజాగా ఈ ట్రైలర్.. అన్ని భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ) కలిపి 24 గంటల్లోనే ఏకంగా 116+ మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు కొట్టింది. దీంతో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ పొందిన భారతీయ సినిమాగా నిలిచింది. ఇక హిందీలో 54.3 మిలియన్ మార్క్ దాటేసింది. ఈ క్రమంలో బాలీవుడ్లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా 'సలార్' రికార్డు క్రియేట్ చేసింది. ఇదివరకు ఆదిపురుష్ (52.3 మిలియన్) టాప్‌లో ఉంది. కాగా, ప్రస్తుతం సలార్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇక తెలుగులోనూ సలార్ 33 మిలియన్ల వ్యూస్ సాధించి.. చరిత్ర సృష్టించింది.
ఏయే భాషల్లో ఎన్ని వ్యూస్ అంటే..
- హిందీలో - 54.3 మిలియన్ వ్యూస్, 850k లైక్స్
- తెలుగులో - 32.6 మిలియన్ వ్యూస్, 1.24 M లైక్స్
- కన్నడలో - 9.6 మిలియన్ వ్యూస్, 215k లైక్స్
- తమిళంలో - 9.1 మిలియన్ వ్యూస్, 226k లైక్స్
- మలయాళంలో - 7.7 మిలియన్ వ్యూస్, 212k లైక్స్
Salaar Movie Cast : కమర్షియల్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సలార్.. రెండు పార్ట్‌లుగా రానుంది. ఈ నేపథ్యంలో తొలి పార్ట్ సీజ్‌ఫైర్ ట్యాగ్‌తో తెరెకెక్కింది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కీలక పాత్రలో నటించగా.. బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్, జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్ర పోషించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను రూపొందించింది. ఇక ఇదే నెల 22న (Salaar Movie Release Date) ఈ చిత్రం.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
-
#SalaarTrailer created an ALL TIME RECORD of 116M+ views with 2.7M+ likes in 24 hours#Salaar Telugu Trailer crossed an ALL TIME RECORD 32.8M+ views with 1.4M+ likes 💥💥🔥#RecordBreakingSalaarTrailer
— Prabhas Trends (@TrendsPrabhas) December 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Up next - Box office, Please we request, beware of DinoSalaar 🦖#Prabhas pic.twitter.com/6VdEBhL0Pn
">#SalaarTrailer created an ALL TIME RECORD of 116M+ views with 2.7M+ likes in 24 hours#Salaar Telugu Trailer crossed an ALL TIME RECORD 32.8M+ views with 1.4M+ likes 💥💥🔥#RecordBreakingSalaarTrailer
— Prabhas Trends (@TrendsPrabhas) December 2, 2023
Up next - Box office, Please we request, beware of DinoSalaar 🦖#Prabhas pic.twitter.com/6VdEBhL0Pn#SalaarTrailer created an ALL TIME RECORD of 116M+ views with 2.7M+ likes in 24 hours#Salaar Telugu Trailer crossed an ALL TIME RECORD 32.8M+ views with 1.4M+ likes 💥💥🔥#RecordBreakingSalaarTrailer
— Prabhas Trends (@TrendsPrabhas) December 2, 2023
Up next - Box office, Please we request, beware of DinoSalaar 🦖#Prabhas pic.twitter.com/6VdEBhL0Pn
-
Top7 Most Viewed Hindi Trailers in 24hrs:
— Hail Prabhas (@HailPrabhas007) December 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
1. #Salaar- 54.3M🥵🔥
2. #Adipurush- 52.3M 💥
3. #TJMK- 50.96M
4. #Animal- 50.59M
5. #KGF2- 49M
6. #Jawan- 45.6M
7. #Cirkus- 45M#RecordBreakingSalaarTrailer Hindi Version-ALL TIME RECORD by Breaking our own record In Bollywood🥵💥 pic.twitter.com/wy4Ctrk8tt
">Top7 Most Viewed Hindi Trailers in 24hrs:
— Hail Prabhas (@HailPrabhas007) December 2, 2023
1. #Salaar- 54.3M🥵🔥
2. #Adipurush- 52.3M 💥
3. #TJMK- 50.96M
4. #Animal- 50.59M
5. #KGF2- 49M
6. #Jawan- 45.6M
7. #Cirkus- 45M#RecordBreakingSalaarTrailer Hindi Version-ALL TIME RECORD by Breaking our own record In Bollywood🥵💥 pic.twitter.com/wy4Ctrk8ttTop7 Most Viewed Hindi Trailers in 24hrs:
— Hail Prabhas (@HailPrabhas007) December 2, 2023
1. #Salaar- 54.3M🥵🔥
2. #Adipurush- 52.3M 💥
3. #TJMK- 50.96M
4. #Animal- 50.59M
5. #KGF2- 49M
6. #Jawan- 45.6M
7. #Cirkus- 45M#RecordBreakingSalaarTrailer Hindi Version-ALL TIME RECORD by Breaking our own record In Bollywood🥵💥 pic.twitter.com/wy4Ctrk8tt
-
#Salaar Trailer In 24hrs ❤️🔥
— Gjsr27 (@Gjsr2718) December 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Telugu: 32.6M Views, 1.24M Likes
Hindi: 54.3M Views, 850K Likes
Kan: 9.6M Views, 215K Likes
Tam: 9.1M Views, 226K Likes
Mal: 7.7M Views, 212K Likes
Total: 113.2M Views, 2.76M+ Likes
Views- ATR 🦖❤️🌋🔥💥
Likes- TOP3 #Prabhas #SalaarCeaseFire pic.twitter.com/509B8oLD4I
">#Salaar Trailer In 24hrs ❤️🔥
— Gjsr27 (@Gjsr2718) December 2, 2023
Telugu: 32.6M Views, 1.24M Likes
Hindi: 54.3M Views, 850K Likes
Kan: 9.6M Views, 215K Likes
Tam: 9.1M Views, 226K Likes
Mal: 7.7M Views, 212K Likes
Total: 113.2M Views, 2.76M+ Likes
Views- ATR 🦖❤️🌋🔥💥
Likes- TOP3 #Prabhas #SalaarCeaseFire pic.twitter.com/509B8oLD4I#Salaar Trailer In 24hrs ❤️🔥
— Gjsr27 (@Gjsr2718) December 2, 2023
Telugu: 32.6M Views, 1.24M Likes
Hindi: 54.3M Views, 850K Likes
Kan: 9.6M Views, 215K Likes
Tam: 9.1M Views, 226K Likes
Mal: 7.7M Views, 212K Likes
Total: 113.2M Views, 2.76M+ Likes
Views- ATR 🦖❤️🌋🔥💥
Likes- TOP3 #Prabhas #SalaarCeaseFire pic.twitter.com/509B8oLD4I
- " class="align-text-top noRightClick twitterSection" data="">
114 రోజుల్లో షూటింగ్ - ఆ సీక్రెట్ రివీల్ చేసిన 'సలార్' డైరెక్టర్!