ETV Bharat / entertainment

Salaar Postponed : 'సలార్' వాయిదాతో ఇతర చిత్రాల కొత్త రిలీజ్ డేట్స్​​ ఫిక్స్​.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందంటే? - bhagwant kesari release date

Salaar Postponed : సలార్ వాయిదా కన్ఫామ్ అయిపోయింది. దీంతో ఇతర చిత్రాలు తమ కొత్త రిలీజ్ డేట్స్​ను లాక్ చేసేశాయి. ఏ సినిమా ఎప్పుడు రానుందంటే?

Salaar Postponed : 'సలార్' వాయిదాతో ఇతర చిత్రాల కొత్త రిలీజ్ డేట్​ ఫిక్స్​.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 3:32 PM IST

Salaar Postponed : ప్రభాస్ 'సలార్' సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఇతర చిత్రాల విడుదల తేదీలన్నీ తారుమరైపోయాయి. దాదాపుగా చాలా సినిమాలు తన విడుదల తేదీలను మార్చుకుని కొత్త రిలీజ్ డేట్స్​ను ఖరారు చేసుకునేందుకు తలమునకలైపోతున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా సెప్టెంబర్ 28 తేదీ లాంగ్​ వీకెండ్​పై కర్చీఫ్ వేయడం​ కోసం పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు.. ఆ డేట్​ను కన్ఫామ్​ను చేసుకోగా.. మరికొన్ని ఆ రిలీజ్ డేట్​ను ఓకే చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Tollywood September Release Movies 2023 : ఎక్కువగా సెప్టెంబర్ రెండో వారం 15న రిలీజ్ డేట్​ను ఖరారు చేసుకున్న చిత్రాలు సెప్టెంబర్ లాస్ట్ వీకెండ్​కు వెళ్లిపోయాయి. దీంతో సెప్టెంబర్ 28న బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారునుంది. చిన్న, పెద్ద.. అన్ని చిత్రాలు వచ్చేందుకు సిద్ధమైపోతున్నాయి. ఇదే క్రమంలో మళ్లీ కొన్ని చిన్న చిత్రాలు.. ఈ పోటీ వల్ల లేనిపోని నష్టాన్ని ఎందుకు తెచ్చుకోవడమనే ఆలోచనతో.. సెప్టెంబర్ 28 రేసు నుంచి కూడా తప్పుకుంటున్నాయి.

ఇప్పటికే సితార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్​రో తెరకెక్కిన ఎన్టీఆర్ బావమరిది మ్యాడ్ సినిమా విడుదల తేదీని మార్చేసుకుంది. కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ కూడా అక్టోబర్ 6కు వాయిదా వేసుకుంది. దీంతో ప్రస్తుతం సెప్టెంబర్ 28, 29 తేదీల్లో శ్రీకాంత్ అడ్డాల పెద్దకాపు 1, బోయపాటి-రామ్ పోతినేని స్కంద విడుదలయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఇంకా ఈ 28వ తేదీన రాఘవ లారెన్స్ చంద్రముఖి 2, కశ్మీర్​ ఫైల్స్​ డైరెక్టర్​ కొత్త చిత్రం ది వ్యాక్సిన్ వార్ చిత్రాలు రానున్నాయి.

ఇక సెప్టెంబర్ 15న విడుదల కావాల్సిన చిత్రాలు సెప్టెంబర్ లాస్ట్ వీకెండ్​కు పోస్ట్​ పోన్​ చేసుకోవడంతో.. మరి కొన్ని ఇతర సినిమాలు పెద్దగా పోటీలేని సెప్టెంబర్ 15న వచ్చేందుకు రెడీ అవుతన్నాయి. వాటిలో రవితేజ నిర్మాతగా వ్యవహరించిన ఛాంగురే బంగారురాజా, కోలీవుడ్ హీరో విశాల్ మార్క్ ఆంటోని, రామన్న యూత్, సోదరా సోదరిమణులారా వంటి చిత్రాలు ఉన్నాయి. వీట్నింటిలో మార్క్ ఆంటోని ఒక్కటే బడా హీరో చిత్రం కావడం విశేషం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Tollywood October Release Movies 2023 :ఇక రూల్స్ రంజన్ కొత్త రిలీజ్​ డేట్​ అక్టోబర్ 6న.. మామ మచీంద్ర, మంత్ ఆఫ్ మధు, ది ఎక్సోరిస్ట్ బిలీవర్ ఈజ్ కమింగ్ అనే చిత్రాలు కూడా వచ్చేందుకు రెడీ అయ్యాయి. ఇంకా ఇదే అక్టోబర్​లో స్టార్ హీరోల సినిమాలు కూడా రానున్నాయి. 19న బాలయ్య భగవంత్ కేసరి, దళపతి విజయ్ లియో, ఘోస్ట్ .. 20న తేదీన రవితేజ టైగర్ నాగేశ్వరరావు రిలీజ్​ కానున్నాయి. వాస్తావనికి టైగర్ నాగేశ్వరరావు కూడా ప్రీపోన్ చేసుుకని సెప్టెంబర్ 28న రావాలని ప్లాన్ చేసింది. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. దీంతో మళ్లీ అక్టోబర్ 20కే సిద్ధమైపోయింది.

Salaar Postponed : 'సలార్​' వాయిదాపై మూవీ టీమ్ క్లారిటీ.. అనుకున్నట్లే అయ్యిందిగా!

Upcoming Movies 2023 Salaar To Leo : 'జవాన్‌' వచ్చేసింది.. ఇక అందరీ కళ్లు ఆ చిత్రాలపైనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.