ETV Bharat / entertainment

డార్లింగ్ ఫ్యాన్స్ గెట్​ రెడీ- మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి 'సలార్' - సలార్ కలెక్షన్లు

Salaar OTT Streaming: రెబల్​స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రానుంది. నెట్​ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

Salaar OTT Streaming
Salaar OTT Streaming
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 8:52 AM IST

Updated : Jan 19, 2024, 10:28 AM IST

Salaar OTT Streaming: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ఫుల్ యాక్షన్ ఎంటర్​టైనర్ 'సలార్ పార్ట్​ 1 సీజ్​ఫైర్' ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఓ అప్డేట్ వచ్చింది. 2024 జనవరి 20 (శనివారం) అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ కానుంది. మేకర్స్ ముందుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్​లో ఉన్నారు. థియేటర్లలో రికార్డులు సృష్టించిన సలార్​, ఓటీటీలోనూ అదే రేంజ్​లో జోరు ప్రదర్శిస్తుందని ఫ్యాన్స్​ అంటున్నారు. అయితే హిందీలో స్ట్రీమింగ్​ అవ్వడానికి కాస్త సమయం పట్టవచ్చని తెలుస్తోంది.

Salaar Box Office Collection: ఫస్ట్​ షో నుంచే బ్లాక్​బస్టర్ టాక్ అందుకున్న సలార్ కాసుల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా సలార్ దాదాపు రూ.700+ కలెక్షన్లు సాధించింది. అటు ఓవర్సీస్​లోనూ అదరగొట్టింది. ఒక్క నార్త్ అమెరికాలోనే ఈ మూవీ 5+ మిలియన్ డాలర్లు వసూల్ చేసింది.

Salaar Succes Meet: ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం వల్ల మూవీటీమ్ రీసెంట్​గా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకకు హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రుతిహాసన్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు. టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు.

Salaar Cast: నటుడు పృథ్వీరాజ్, జగపతిబాబు, ఝాన్సీ, శ్రేయా రెడ్డి, సప్తగిరి, శ్రుతిహాసన్, ఈశ్వరీ రావు తదితరులు నటించారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కించారు. రవి బస్రూర్​ సంగీతం అందించగా, హోంబలే ఫిల్మ్స్​ బ్యానర్​పై విజయ్ కిరాగందుర్ నిర్మించారు.

Salaar Part- 2 Update: తొలి పార్ట్ బ్లాక్​బస్టర్ హిట్​ అవ్వడం వల్ల ఫ్యాన్స్ అంతా రెండో భాగం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్​కు ఏర్పాట్లు జరుగుతున్నాయట. త్వరగా ఈ మూవీ షూటింగ్ ముగించుకొని, సందీప్​రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్​కు రెడీ అయ్యేందుకు ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్​తో కలిసి కల్కి 2898 AD సినిమా చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'సలార్' టీమ్ చిట్​ చాట్​లో బ్రొమాన్స్​- శ్రుతిపై డార్లింగ్​ సైటైర్లు

'గేమ్​ ఆఫ్ థ్రోన్స్'​లా 'సలార్ పార్ట్ 2'​- ఫుల్​ డ్రామాతో యాక్షన్, పాలిటిక్స్- రిలీజ్ ఎప్పుడంటే?

Last Updated : Jan 19, 2024, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.