ETV Bharat / entertainment

Salaar New Release Date : 'సలార్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది​.. ప్రభాస్ మరీ ఇంత వైలెంట్​గా ఉన్నాడేంట్రా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 10:45 AM IST

Updated : Sep 29, 2023, 11:44 AM IST

Salaar New Release Date 2023 : ఎట్టకేలకు వాయిదా పడిన ప్రభాస్ సలార్ కొత్త రిలీజ్​ డేట్​పై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్​. ఆ వివరాలు..

Salaar New Release Date 2023 : సలార్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్​.. ఆ రోజే థియేటర్లలోకి

Salaar New Release Date 2023 : ఎట్టకేలకు వాయిదా పడిన ప్రభాస్ సలార్ కొత్త రిలీజ్​ డేట్​పై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్​. ఈ ఏడాది డిసెంబర్ 22న థియేటర్లలో గ్రాండ్​గా రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. సోషల్ మీడియా వేేదికగా ఓ కొత్త పోస్టర్​ను రిలీజ్ చేసి ఈ విషయాన్ని తెలిపారు. దీంతో ప్రభాస్‌ అభిమానులంతా తెగ సంబరపడుతున్నారు. ఇక సోషల్‌ మీడియాలో హ్యాష్‌ ట్యాగ్‌లు కూడా ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. ప్రభాస్‌ సలార్‌: సీజ్‌ఫైర్‌ (#SalaarCeaseFire) హవానే అంతా కనిపిస్తోంది.

ఈ పోస్టర్​లో ప్రభాస్​.. ఒళ్లంతా రక్తంతో భారీ ఖడ్గం పట్టుకుని సీరియస్​ లుక్​లో ఫుల్​ వైలెంట్​గా కనిపించారు. ఆరడగుల కటౌట్​లో భారీ ఫిజిక్​తో శత్రువులపై విరుచుకుపడుతున్నట్టుగా కనిపించి భయపెట్టేశారు. బ్యాక్​గ్రౌండ్​లో నల్లటి మబ్బులతో డిజైన్ చేసిన ఈ కొత్త​ పోస్టర్​లో ప్రభాస్​ను ఇంత వైలెంట్​గా చూస్తుంటే... గతంలో టీజర్​ రిలీజ్ సమయంలో ఎలివేట్​ చేసినట్టే అచ్చం డైనోసార్​లా కనిపించారు. ఇంతకుముందు ఎప్పుడూ ప్రభాస్​ను ఈ విధంగా ఎవరూ మరీ ఇంత వైలెంట్​గా చూపించి ఉండరు.

కాగా, ఈ చిత్రాన్ని మొదట సెప్టెంబర్‌ 28న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దీంతో ఈ రిలీజ్ డేట్​కు నెల రోజుల ముందే సందడి మొదలైపోయింది. ఓవర్సీస్​లో బకింగ్స్ కూడా ఓపెన్ అయిపోగా.. టికెట్లు భారీగా అమ్ముడుపోయాయి. అలాంటి సమయంలో కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ డేట్​ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించి మేకర్స్ షాక్ ఇచ్చారు. దీంతో అభిమానులంతా నిరాశపడ్డారు. కొత్త రిలీజ్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే తాజాగా డిసెంబర్‌ 22న రానుందని తెలుపుతూ మరో కొత్త పోస్టర్​తో ఫ్యాన్స్​లో కొత్త ఉత్సాహాన్ని నింపారు మేకర్స్​.

Salaar Teaser : ఇకపోతే ఇప్పటికే హీరోను ఎలివేట్‌ చేస్తూ రిలీజైన టీజర్​, అందులోని సింపుల్‌ ఇంగ్లీష్‌ డైలాగ్స్‌, యాక్షన్‌ విజువల్స్‌.. సినీ ప్రియులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన హీరోయిన్​గా శ్రుతి హాసన్‌ నటిస్తోంది. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

𝐂𝐨𝐦𝐢𝐧𝐠 𝐁𝐥𝐨𝐨𝐝𝐲 𝐒𝐨𝐨𝐧!#SalaarCeaseFire Worldwide Release On Dec 22, 2023.#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @vchalapathi_art @anbarivpic.twitter.com/IU2A7Pvbzw

— Hombale Films (@hombalefilms) September 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Shruti Haasan Latest Pics : బ్లాక్​ కోబ్రాల్లా 'సలార్​' హీరోయిన్స్​.. హాట్​ లుక్స్​కు ఫ్యాన్స్​ ఫిదా!

Salaar Overseas Rights : సలార్ రికార్డ్ బిజినెస్​.. RRR తర్వాత ఇదే లార్జెస్ట్​ డీల్​!

Salaar New Release Date 2023 : ఎట్టకేలకు వాయిదా పడిన ప్రభాస్ సలార్ కొత్త రిలీజ్​ డేట్​పై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్​. ఈ ఏడాది డిసెంబర్ 22న థియేటర్లలో గ్రాండ్​గా రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. సోషల్ మీడియా వేేదికగా ఓ కొత్త పోస్టర్​ను రిలీజ్ చేసి ఈ విషయాన్ని తెలిపారు. దీంతో ప్రభాస్‌ అభిమానులంతా తెగ సంబరపడుతున్నారు. ఇక సోషల్‌ మీడియాలో హ్యాష్‌ ట్యాగ్‌లు కూడా ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. ప్రభాస్‌ సలార్‌: సీజ్‌ఫైర్‌ (#SalaarCeaseFire) హవానే అంతా కనిపిస్తోంది.

ఈ పోస్టర్​లో ప్రభాస్​.. ఒళ్లంతా రక్తంతో భారీ ఖడ్గం పట్టుకుని సీరియస్​ లుక్​లో ఫుల్​ వైలెంట్​గా కనిపించారు. ఆరడగుల కటౌట్​లో భారీ ఫిజిక్​తో శత్రువులపై విరుచుకుపడుతున్నట్టుగా కనిపించి భయపెట్టేశారు. బ్యాక్​గ్రౌండ్​లో నల్లటి మబ్బులతో డిజైన్ చేసిన ఈ కొత్త​ పోస్టర్​లో ప్రభాస్​ను ఇంత వైలెంట్​గా చూస్తుంటే... గతంలో టీజర్​ రిలీజ్ సమయంలో ఎలివేట్​ చేసినట్టే అచ్చం డైనోసార్​లా కనిపించారు. ఇంతకుముందు ఎప్పుడూ ప్రభాస్​ను ఈ విధంగా ఎవరూ మరీ ఇంత వైలెంట్​గా చూపించి ఉండరు.

కాగా, ఈ చిత్రాన్ని మొదట సెప్టెంబర్‌ 28న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దీంతో ఈ రిలీజ్ డేట్​కు నెల రోజుల ముందే సందడి మొదలైపోయింది. ఓవర్సీస్​లో బకింగ్స్ కూడా ఓపెన్ అయిపోగా.. టికెట్లు భారీగా అమ్ముడుపోయాయి. అలాంటి సమయంలో కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ డేట్​ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించి మేకర్స్ షాక్ ఇచ్చారు. దీంతో అభిమానులంతా నిరాశపడ్డారు. కొత్త రిలీజ్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే తాజాగా డిసెంబర్‌ 22న రానుందని తెలుపుతూ మరో కొత్త పోస్టర్​తో ఫ్యాన్స్​లో కొత్త ఉత్సాహాన్ని నింపారు మేకర్స్​.

Salaar Teaser : ఇకపోతే ఇప్పటికే హీరోను ఎలివేట్‌ చేస్తూ రిలీజైన టీజర్​, అందులోని సింపుల్‌ ఇంగ్లీష్‌ డైలాగ్స్‌, యాక్షన్‌ విజువల్స్‌.. సినీ ప్రియులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన హీరోయిన్​గా శ్రుతి హాసన్‌ నటిస్తోంది. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Shruti Haasan Latest Pics : బ్లాక్​ కోబ్రాల్లా 'సలార్​' హీరోయిన్స్​.. హాట్​ లుక్స్​కు ఫ్యాన్స్​ ఫిదా!

Salaar Overseas Rights : సలార్ రికార్డ్ బిజినెస్​.. RRR తర్వాత ఇదే లార్జెస్ట్​ డీల్​!

Last Updated : Sep 29, 2023, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.