ETV Bharat / entertainment

రిపబ్లిక్‌ డే 'డబ్బింగ్‌' చిత్రాలదే - ఆ మూడు రోజుల్లో 10 సినిమాలు! - 2024 రిపబ్లిక్ సినిమాలు

Republic day and February Movies : ఈ సంక్రాంతికి మిస్​ అయి రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదలకానున్న చిత్రాలు, అలాగే ఫిబ్రవరి రెండో వారంలో రాబోతున్న సినిమాలు ఏంటో చూద్దాం..

రిపబ్లిక్‌ డే 'డబ్బింగ్‌' చిత్రాలదే - ఆ మూడు రోజుల్లో 10 సినిమాలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 10:04 PM IST

Republic day and February Movies : సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ప్రతి ఏడాది చాలా సినిమాలు రెడీ అవుతుంటాయి. అయితే థియేటర్లు సరిపడకపోవడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల చివరకు నాలుగో, ఐదో చిత్రాలు బాక్సాఫీస్​ ముందుకు వచ్చి సందడి చేస్తుంటాయి. అలా వాయిదా పడిన సినిమాలు రిపబ్లిక్‌ డే, ఫిబ్రవరి ప్రథమార్ధంలోనో రిలీజ్ అవుతుంటాయి. ఈ సారి అలా వస్తున్న చిత్రాలేంటో చూద్దామా.

  • ఈ సంక్రాంతికి రావాల్సిన 'కెప్టెన్‌ మిల్లర్‌'(Captain Miller Release Date) తెలుగు వెర్షన్‌ జనవరి 25న రానుంది. ధనుశ్, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించారు.
  • ఈ సంక్రాంతికి రావాల్సిన మరో తమిళ చిత్రం 'అయలాన్‌'(Ayalaan release date). శివ కార్తికేయన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించారు. దర్శకుడు రవికుమార్‌ తెరకెక్కించారు. గ్రహాంతర వాసి నేపథ్యంతో భారీ విజువల్స్‌తో రూపొందించిన ఈ చిత్రం రిపబ్లిక్‌ డేకు రాబోతున్నట్లు టాక్​.
  • గతేడాది మూడు చిత్రాలతో అలరించిన మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌ ఈ ఏడాదిలో ముందుగా 'మలైకోటై వాలియన్‌'తో బాక్సాఫీసు ముందుకు రాబోతున్నారు. లిజో జోస్‌ పెల్లిస్సేరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 25న రిలీజ్​ కానుంది.
  • హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె జంటగా నటించిన యాక్షన్‌ ఫిల్మ్‌ ఫైటర్‌(Fighter Release Date). సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది.
  • ఒకే ఒక్క పాత్రతో ఎడిటింగ్‌ లేకుండా సింగిల్‌ షాట్‌లో షూట్​ చేసిన చిత్రం '105 మినిట్స్‌' (One Not Five Minuttess). హన్సిక హీరోయిన్​. రాజు దుస్సా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జనవరి 26న రిలీజ్ చేయబోతున్నారు.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఫిబ్రవరి రెండో వారం..

  • ఫిబ్రవరి 9న హీరో రవితేజ పాన్ ఇండియా చిత్రం ఈగల్​ విడుదల కానుంది.
  • టిల్లు స్క్వేర్‌ ఫిబ్రవరి 9నే ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన(Ooru Peru Bhairavakona)ను ఫిబ్రవరి 9న రిలీజ్‌ చేయనున్నారు. వీఐ ఆనంద్‌ దర్శకుడు.
  • రజనీకాంత్ కీలక పాత్ర పోషించిన​ లల్‌ సలామ్‌ కూడా ఫిబ్రవరి 9నే రాబోతోంది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించారు.

మెగా 156 'విశ్వంభర' టైటిల్ కాన్సెప్ట్ వీడియో - డిజైన్ చేసింది ఈయనే!

సంక్రాంతి బాక్సాఫీస్​ - బాలయ్య మెచ్చిన సినిమా ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.