ETV Bharat / entertainment

Rashmika Marriage : 'నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి కూడా!'

Rashmika Marriage : స్టార్ హీరోయిన్ రష్మిక మనసులో ఎవరున్నారు? అని అడిగితే.. అదేం ప్రశ్న?.. డౌట్ లేదు.. విజయ్ దేవరకొండనే పక్కాగా ఉంటాడని పలువురు ఫ్యాన్స్ చెబుతుంటారు. కానీ ఇప్పుడు ఆమె.. తనకు వేరే వారితో పెళ్లి అయిపోయిందని చెప్పి బాంబు పేల్చింది. అసలేం జరిగిందంటే?

Rashmika Marriage
Rashmika Marriage
author img

By

Published : Aug 3, 2023, 11:55 AM IST

Rashmika Marriage : హీరోయిన్ల పెళ్లి గురించి నిత్యం రకరకాల వార్తలు, రూమర్స్ మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ల పెళ్లికు సంబంధించి రూమర్స్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఈ వార్తలపై కొంతమంది నటీమణులు స్పందిస్తూ.. వాటిని ఖండిస్తూ ఉంటారు. మరికొంతమంది వాటిని అస్సలు పట్టించుకోరు. కానీ నేషనల్​ క్రష్​ రష్మిక.. మాత్రం తనకు ఏకంగా పెళ్లి అయిపోయిందని చెప్పి షాక్ ఇచ్చింది.

కొన్నిరోజుల ముందు ఓ ప్రమోషనల్ ఈవెంట్‌కు బాలీవుడ్​ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి వెళ్లింది. ఆ సమయంలో యాంకర్​ ప్రశ్న అడగ్గా.. 'నాకు నరుటోతో ఆల్రెడీ పెళ్లయిపోయింది. నా మనసులో అతడే ఉన్నాడు' అని రష్మిక ఫన్నీ కామెంట్స్ చేసింది. 'నరుటో' అనేది ఫేమస్ అయిన ఎనిమీ సిరీస్‌లో ఓ పాత్ర పేరు. వీటికి ప్రత్యేకంగా చాలా మంది అభిమానులు ఉంటారు. అందులో రష్మిక ఒకరు.

Rashmika Career : కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే విజయం అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో దుసుకుపోతోంది ఈ చిన్నది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా మూవీ హీరోయిన్​గా మారిపోయింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్​లో బిజీగా ఉంది.

Rashmika Upcoming Movies : ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్న రష్మిక.. దీనితోపాటు సందీప్ రెడ్డి వంగా 'యానిమల్'తోపాటు 'రెయిన్ బో' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కూడా చేస్తోంది. తెలుగులో నితిన్‌తోనూ ఓ సినిమా చేస్తోంది. అయితే ఇందులో నుంచి ఆమె తప్పుకుందనే రూమర్స్ వచ్చాయి గానీ ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

Rashmika Marriage Update : ఇదిలా ఉంటే ఈ అమ్మడికి గతంలో ఎంగేజ్‌మెంట్ అయింది. కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో రష్మిక ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ అది పెక్కి పీటల వరకు వెళ్లలేదు. ప్రస్తుతం ఆమె టాలీవుడ్​ హీరో విజయ్​ దేవరకొండతో రిలేషన్​లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.