ETV Bharat / entertainment

గోల్డెన్ టెంపుల్​లో ఉపాసన.. లంగర్ ఏర్పాటు చేసిన చెర్రీ - రామ్​చరణ్​ శంకర్​ కాంబో

Upasana Golden Temple: మెగా హీరో రామ్​చరణ్​- దర్శకుడు శంకర్​ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం పంజాబ్​లో చిత్రీకరణ​ జరుపుకుంటోంది. తాజాగా ఉపాసన అమృత్​సర్​లోని గోల్డెన్​ టెంపుల్​ను సందర్శించి భర్త చెర్రీ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆ వీడియోను సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు.

గోల్డెన్ టెంపుల్‌లో ఉపాసన
గోల్డెన్ టెంపుల్‌లో ఉపాసన
author img

By

Published : Apr 19, 2022, 4:05 PM IST

Upasana Golden Temple: మెగా పవర్​స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల.. అమృత్​సర్​లోని గోల్డెన్ టెంపుల్​ను సందర్శించారు. అక్కడ ఆమె భర్త చెర్రీ కోసం ప్రత్యేక పూజలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఉపాసన. "కృతజ్ఞతా భావంగా మిస్టర్​.సీ(చరణ్) అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో లంగర్(అన్నదానం) సేవను ఏర్పాటు చేశారు. ఆయన RC 15 షూటింగ్​లో బిజీగా ఉండడం వల్ల, ఈ సేవలో చెర్రీ తరపున నేను పాల్గొన్నాను" అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు.

  • As a mark of gratitude Mr.C hosted a langar seva at the golden temple in Amritsar.
    I had the privilege & opportunity to represent him by participating in the seva as he was shooting for #RC15

    Rc & I feel blessed with with your love & accept it with humility @AlwaysRamCharan pic.twitter.com/Tz8GYDO4bx

    — Upasana Konidela (@upasanakonidela) April 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందు కూడా రామ్​చరణ్ గోల్డెన్ టెంపుల్​ని సందర్శించారు. సినిమా ప్రచారంలో భాగంగా తారక్, రాజమౌళితో కలిసి అక్కడికి వెళ్లారు. ఆ సినిమా ద్వారా సూపర్​ సక్సెస్​ అందుకున్న చెర్రీ.. శంకర్​ దర్శకత్వంలో తన తదుపరి చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్​ను ప్రస్తుతం RC 15 అని పిలుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్.. పంజాబ్​లో సాగుతోంది. ఈ చిత్రంలో రామ్​చరణ్​ రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. కియారా అద్వానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం, తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్​రాజు, శిరీష్​లు నిర్మిస్తున్నారు.

గోల్డెన్ టెంపుల్‌లో ఉపాసన
గోల్డెన్ టెంపుల్‌లో ఉపాసన

ఇవీ చదవండి: మాల్దీవుల్లో రాఖీభాయ్​.. అర్ధరాత్రి చార్మినార్​కు​ రాజమౌళి

సాంగ్​ షూటింగ్​లో పవన్​, మహేశ్​ బిజీ బిజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.