ETV Bharat / entertainment

Raj Tarun Latest Movie : 'బాలయ్య సినిమా టికెట్ కోసం మర్డర్'.. 'తిరగబడరా సామి' - రాజ్​తరుణ్​ తిరగబడరా సామీ

Raj Tarun Latest Movie : టాలీవుడ్ యంగ్​ హీరో రాజ్ తరుణ్ కొత్త చిత్రం 'తిరగబడరా సామి' టీజర్​ రిలీజై ఆకట్టుకుంటోంది.

Raj Tarun Tiragabadara Sami Teaser release
Raj Tarun Latest Movie : బాలయ్య సినిమా టికెట్ కోసం మర్డర్ చేసిన తప్పేమీ లేదు.. 'తిరగబడరా సామి'
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 2:29 PM IST

Raj Tarun Latest Movie : టాలీవుడ్ యంగ్​ హీరో రాజ్ తరుణ్.. వరుసగా ఎన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ లక్కు మాత్రం లేక వరుస పరాజయాలను అందుకుంటున్నారు. అయితే ఇప్పుడాయన సక్సెస్ కోసం మరో సినిమాతో ఆడియెన్స్​ ముందుకు రాబోతున్నారు. అదే 'తిరగబడరా సామి'. తాజాగా ఈ సినిమా టీజర్​ను ప్రముఖ ప్రొడ్యూసర్​ దిల్​రాజు విడుదల చేశారు.

Raj Tarun Tiragabadara Sami Teaser release : ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఫన్​ అండ్ యాక్షన్ సీన్స్​ ఆకట్టుకునేలా ఉంది. ఇందులో హీరో రాజ్​తరుణ్​ ఓ పిరికివాడుగా కనిపించగా.. హీరోయిన్​ను మాస్​గా చూపించారు. వీరిద్దరు బాలయ్య అభిమానులుగా కనిపించారు. వీరిద్దరి మధ్య రొమాంటిక్​ సీన్స్​ కూడా బాగానే ఉన్నాయి. బాలయ్య సినిమా టికెట్స్​ కోసం మర్డర్​ చేసిన తప్పులేదు హీరోయిన్ డైలాగ్​ చెప్పడం హైలైట్​గా ఉంది.

ఇక సినిమాలో విలన్​గా నటించిన మకరంద్ దేశ్​పాండే పాత్ర కూడా ఆసక్తికరంగా ఉంది. 'ఇది నా సామాజ్ర్యం అందరూ గంజాయి వనం అంటున్నారని ఓ తులసి మొక్కను నాటాను. అది ఇప్పుడు కనపడట్లేదు. ' అంటూ ఆయన చెప్పిన డైలాగ్​ కూడా బాగానే ఉంది. చివరికి ఈ ప్రచార చిత్రాన్ని జై బాలయ్య స్లోగాన్స్​తో ముగించారు. మొత్తంగా ఓ అందమైన ప్రేమ కథ, కుటుంబ భావోద్వేగాలు​, యాక్షన్, మాస్​ ఎలిమెంట్స్​, కామెడీ.. ఇలా​ అన్ని అంశాలతో కూడిన కథను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు అర్థమవుతోంది.

ఇకపోతే ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్‌ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ కూడా బాగా ఉన్నాయి. సినిమాపై కాస్త ఇంట్రెస్ట్​ను పెంచాయి. రాజ్​తరుణ్​తో పాటు మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కూడా నటించారు. ఈ చిత్రం వైవిధ్యభరితమైన కథతో వినోదాత్మకంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాకు జె.బి సంగీతం అందించారు. ఎం.ఎన్‌.జవహర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందించారు. త్వరలోనే ఈ సినిమాగా రిలీజ్​ కానుంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని రాజ్​ తరుణ్​ ప్రయత్నిస్తున్నారు

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Sreeleela Yash : ఏంది శ్రీలీలకు హీరో యశ్​ బావ అవుతారా? ఈ రిలేషన్​షిప్​ వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసా?

Ritika Singh Latest Pics : రితికా సింగ్ సూపర్ హాట్ పిక్స్​​.. అమ్మడు అందానికి కుర్రాళ్లు ఫిదా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.