ETV Bharat / entertainment

NTR Devara movie shooting : 'దేవర' కోసం ఎన్టీఆర్ అలా చేస్తున్నారా?​ - ఎన్టీఆర్​ కొరటాల శివ సినిమా షూటింగ్

NTR Devara movie shooting : జూనియర్ ఎన్టీఆర్​.. తన కొత్త సినిమా దేవర కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఆ వివరాలు..

NTR Koratala siva new movie NTRs special care  peaks for Devara movie
NTR Devara movie shooting : దేవర కోసం ఎన్టీఆర్ స్పెషల్ కేర్​.. సముద్రపు లోతులోకి వెళ్లీ మరీ యాక్షన్​!
author img

By

Published : Aug 5, 2023, 3:16 PM IST

NTR Devara movie shooting : 'ఆర్ఆర్ఆర్' వరల్డ్​వైడ్​గా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్​ నటిస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమపై సినీ లవర్స్​తో ఫ్యాన్స్​ కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు. అందుకే ఈ చిత్రం కోసం తారక్​ కూడా ఎంతో కష్టపడుతున్నారు. ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని చూసుకుంటున్నారట.

అయితే ఈ మధ్యే 'దేవర' షూటింగ్​కు సంబంధించి కొత్త షెడ్యూల్ ప్రారంభమైందంటూ చిత్రబృందం ఓ అఫీషియల్ అనౌన్స్​ మెంట్ కూడా చేసింది. సముద్రపు ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో భారీ తుఫానుతో సముద్రపు అలల మధ్యలో ఓ హై ఓల్జేట్ యాక్షన్ సీక్వెన్స్​ తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సీ సీక్వెన్స్​లో ఎన్నో కళ్లు చెదిరే స్టంట్​లు ఉండేలా భారీ విజవల్ ఎఫెక్ట్​తో చిత్రీకరిస్తున్నారట. హైదారాబాద్​లో ఓ సీ సెట్​ వేసి షూట్ చేస్తున్నారని తెలిసింది.

అయితే తాజాగా మరో సమాచారం అందింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సీ సీక్వెన్ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు గురించి కొన్ని విషయాలు తెలిశాయి. ఈ సీ సీక్వెన్స్​ను ఓ హాలీవుడ్ టీమ్ ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారట. ఈ సీక్వెన్స్​లోని ప్రతి సీన్​కు సంబంధించిన స్టంట్స్​ను తారక్​ ఎంతో శ్రద్ధగా తెలుసుకుని మరీ చేస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా విజవల్ ఎఫెక్ట్ మేకింగ్ విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నారట. ఇటీవలే విజవల్ ఎఫెక్ట్స్​ విషయంలో ప్రభాస్ భారీ బడ్జెట్​ 'ఆదిపురుష్' మూవీ ఎన్నో విమర్శలను అందుకుని సోషల్​మీడియాలో ఫుల్ ట్రోల్ అయింది. దీంతో ఎన్టీఆర్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఎక్కడా రాజీపడకుండా సినిమా కోసం శ్రమిస్తున్నారని ప్రచారం సాగుతోంది.

NTR koratala siva new movie : కాగా, కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్​లో గతంలో విడుదలైన 'జనతా గ్యారేజ్' టాలీవుడ్ బ్లాక్ బస్టర్​ హిట్​గా నిలిచింది. నేచర్​ గురించి సోషల్ మెసేజ్ ఇస్తూనే చిత్రాన్ని మంచి మాస్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు. దీంతో ఈ హిట్ కాంబో మరోసారి రిపీట్ అవ్వడం వల్ల అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Samantha Myositis Treatment : ట్రీట్​మెంట్​ కోసం హీరో వద్ద రూ.25 కోట్లు!.. క్లారిటీ ఇచ్చిన సమంత..

అదీ 'అల్లు అర్హ' డిమాండ్​.. రెండో సినిమాకే నిమిషానికి రూ.20 లక్షలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.