ETV Bharat / entertainment

National Film Awards 2023 : అవార్డ్​ విన్నింగ్​పై స్టార్స్ రియాక్షన్​.. కల నెరవేరిందంటూ.. - నేషనల్ అవార్డులపై స్టార్స్ రియాక్షన్

National Film Awards 2023 : దిల్లీ వేదికగా జాతీయ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. వివిధ కేటగిరీల్లో ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్టులు.. రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డులు అందుకున్నారు. ఈ క్రమంలో మీడియా ముందు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ వీడియోలను మీరూ చూసేయండి..

National Film Awards 2023
National Film Awards 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 7:03 PM IST

Updated : Oct 17, 2023, 7:52 PM IST

National Film Awards 2023 : 2021కి గాను కేంద్రం ఇటీవలే జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం నేడు(అక్టోబర్ 17)న రాష్ట్రపతి భవన్‌లో గ్రాండ్​గా జరిగింది. ఇందులో అల్లు అర్జున్‌, కృతి సనన్​, ఆలియా భట్​, రాజమౌళి, కీరవాణి, దేవీశ్రీ ప్రసాద్‌ లాంటి స్టార్స్ హాజరై అవార్డులను అందుకున్నారు. వీరితో పాటు పలువురు దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు వివిధ కేటగిరీల్లో అవార్డులను అందుకున్నారు.

National Awards Winning Movies : మరోవైపు ఉప్పెన, కొండపొలం, పుష్ప, ఆర్​ఆర్​ఆర్ సినిమాల ద్వారా టాలీవుడ్​కు అవార్డుల పంట పండింది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో సంబరాలు మొదలయ్యాయి. ఇక అవార్డు గ్రహీతలు కూడా మీడియాతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. దీన్ని చూసిన ఫ్యాన్స్​ తమ అభిమాన తారలను నెట్టింట అభినందనలు తెలుపుతున్నారు.

  • #WATCH | National Film Awards | "It is very exciting. I am very fortunate to be here and see my son getting this award," says film producer and father of Allu Arjun, Allu Aravind

    Allu Arjun received the Best Actor Award for 'Pushpa: The Rise'. pic.twitter.com/ZVjY9osLV7

    — ANI (@ANI) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | "This award belongs to everyone and not one particular person...This award belongs to India & the film industry...," says Keeravani's son Kaala Bhairava who also bagged the award at the National Film Awards. pic.twitter.com/U4muSB0x12

  • #WATCH | "I feel very happy and proud. It is a lovely award. It feels gratifying," says actor-director R. Madhavan after receiving the Best Feature Film Award for 'Rocketry: The Nambi Effect', at the National Film Awards. pic.twitter.com/9cZWwEbkow

  • #WATCH | "Just very very overwhelmed. I feel very blessed & grateful. It is a very special moment, especially for Mimi & also my parents were here watching me. I don't think I've felt this before," says Kriti Sanon after receiving the Best Actress Award for her film 'Mimi', at… pic.twitter.com/0HjOnFvEMS

  • #WATCH | "I will always be grateful to everyone. This is one of the most prestigious awards. It is the biggest dream of any artist. The dream has come true today...," says Indian composer Devi Sri Prasad after receiving the National award for 'Pushpa: The Rise' pic.twitter.com/DCtOYbtYwc

National Film Awards 2021 : సినిమా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నటీనటులు, సాంకేతిక బృందానికి వివిధ కేటగిరీల్లో ఈ అవార్డులు దక్కాయి. 31 విభాగాల్లో ఫీచర్‌ ఫిల్స్మ్‌కు, 24 విభాగాల్లో నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు ప్రకటించారు. 2021 సంవత్సరానికి 281 ఫీచర్‌ ఫిల్మ్‌లు వివిధ విభాగాల్లో ఈసారి జాతీయ అవార్డుల కోసం స్క్రూటినీకి వచ్చినట్లు జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఈ క్రమంలో బెస్ట్​ ఫీచర్​ ఫిల్మ్​ అవార్డును 'రాకెట్రీ ద నంబీ ఎఫెక్ట్​' సినిమా దక్కించుకోగా.. ఉత్తమ నటుడిగా ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​, ఉత్తమ నటిగా ఆలియా భట్​, కృతిసనన్​ అందుకున్నారు.

ఉత్తమ తెలుగు సినిమాగా 'ఉప్పెన' అందుకోగా.. ఉత్తమ హిందీ చిత్రంగా 'సర్దార్‌ ఉద్ధమ్‌', ఉత్తమ గుజరాతీ చిత్రం 'ఛల్లో షో', ఉత్తమ కన్నడ చిత్రంగా '777 చార్లీ', ఉత్తమ మలయాళీ చిత్రంగా 'హోమ్‌' సినిమాలకు అవార్డులు అందుకున్నాయి. 'కొండపొలం' సినిమాకు పాటలు రాసిన చంద్రబోస్‌కు ఉత్తమ గీత రచయిత పురస్కారాన్ని అందుకున్నారు.

ఆర్​ఆర్​ఆర్​కు అవార్డుల పంట..
RRR National Fim Awards : మరోవైపు పుష్ప-1తో పాటు 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాకు అవార్డుల వెల్లువ కొనసాగింది. ఉత్తమ మ్యూజిక్​ డైరెక్టర్​(బ్యాక్​గ్రౌండ్ స్కోర్​), ఉత్తమ నేపథ్య గాయకుడు, స్పెషల్​ ఎఫెక్ట్స్​, స్టంట్​ కొరియోగ్రాఫర్​ ఇలా ఆరు కేటగిరీల్లో 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా అవార్డులు అందుకుంది.

69th National Film Awards ceremony : రాష్టపతి చేతుల మీదగా అవార్డును అందుకున్న అల్లు అర్జున్​.. ఎమోషనల్​ అయిన వహీదా రెహమాన్​

National Film Awards Prize Money : నేషనల్ ఫిల్మ్ అవార్డ్​ విజేతలకు ఎంత ప్రైజ్​మనీ ఇస్తారో తెలుసా?

Last Updated : Oct 17, 2023, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.