ETV Bharat / entertainment

'గాడ్​ఫాదర్​' డైరెక్టర్​తో నాగార్జున-అఖిల్​ మూవీ!.. స్క్రిప్ట్​ వర్క్​ షురూ!! - మోహనరాజా నాగార్జున

'ది ఘోస్ట్'​ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన కుమారుడు అఖిల్‌తో త్వ‌ర‌లోనే ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు నాగార్జున. అయితే ఆ సినిమాకు 'గాడ్​ఫాదర్'​ డైరెక్టర్​ మోహనరాజా దర్శకత్వం వహించబోతునట్లు తెలుస్తోంది.

nagarjuna 100th movie
nagarjuna 100th movie
author img

By

Published : Oct 7, 2022, 11:34 AM IST

Nagarjuna 100th Film: 'ది ఘోస్ట్' సినిమాతో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు టాలీవుడ్ స్టార్​ హీరో అక్కినేని నాగార్జున‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన సినిమాకు మిక్స్‌డ్ టాక్ ల‌భించింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన కుమారుడు అఖిల్‌తో త్వ‌ర‌లోనే ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ఆయన ప్రకటించారు.

అయితే ఈ సినిమాకు 'గాడ్‌ఫాద‌ర్' డైరెక్ట‌ర్ మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారని తెలుస్తోంది. చాలా రోజుల క్రిత‌మే నాగార్జునను క‌లిసిన మోహ‌న్‌రాజా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని వినిపించిన‌ట్లు స‌మాచారం. ద‌ర్శ‌కుడు చెప్పిన లైన్ న‌చ్చ‌డంతో నాగార్జున ఈ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు.

'గాడ్‌ఫాదర్' సినిమాతో మోహ‌న్‌రాజా ఇన్నాళ్లు బిజీగా ఉండ‌టంతో అక్కినేని మ‌ల్టీస్టార‌ర్ సెట్స్‌పైకి వెళ్ల‌డం ఆల‌స్య‌మైన‌ట్లు తెలుస్తోంది. సినిమా స‌క్సెస్‌తో జోష్‌లో ఉన్న మోహ‌న్‌రాజా త్వ‌ర‌లోనే నాగార్జున సినిమా షూటింగ్‌ను మొద‌లుపెట్టేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్న‌ట్లు తెలిసింది.

అక్కినేని మల్టీస్టారర్​లో నాగార్జున‌తో పాటు అఖిల్ రోల్ డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా నాగ్ హీరోగా న‌టించ‌నున్న వందో సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. స్పెష‌ల్‌గా ఉండాల‌నే మ‌ల్టీస్టార‌ర్ సినిమాను ఎంచుకున్న‌ట్లు సమాచారం.

ఇవీ చదవండి: 'గాడ్​ఫాదర్​'లో చిరు తండ్రిని మీరు గుర్తుపట్టారా?

'అందరూ నా వయసెంత అని అడుగుతున్నారు.. చెబితే పెళ్లి కోసం..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.