ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఈ చిత్రం విడుదలైన దగ్గరి నుంచి ఎన్నో అవార్డులను, రివార్డులనూ సొంతం చేసుకుంది. ఇక ఇటీవలే ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించగా.. ఇప్పుడు ఈ సినిమాకు మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ చిత్రంగా పురస్కారాన్ని అందుకుంది. అలానే ఈ చిత్రంలోని నాటు నాటు పాట .. బెస్ట్ సాంగ్ అవార్డును దక్కించుకుంది.
ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు తాజాగా క్రిటిక్స్ ఛాయిస్ పురస్కారాన్ని వేడుకలో పాల్గొని సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. దీంతో హర్షం వ్యక్తం చేసిన ఆయన.. తన ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడంపై సోషల్‌మీడియాలో ట్వీట్ చేశారు. తన కెరీర్లో అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యంగా రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
"ఆర్ఆర్ఆర్కు గోల్డెన్ గ్లోబ్‌తో పాటు వరించిన నాలుగు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న తర్వాత తిరిగి ఇంటికి వస్తున్నాను. నా సంగీతాన్ని తెలుగు రాష్ట్రాల సరిహద్దులను దాటేలా చేసిన రామోజీ రావు గారితో పాటు నా మార్గదర్శకులైన బాలచందర్ సర్, భారతన్ సర్, అర్జున్ సర్జ, భట్ సాబ్ అందరికీ ధన్యవాదాలు" అని అన్నారు.
ఇక క్రిటిక్స్ ఛాయిస్ పురస్కార వేడుకలో పాల్గొన్న హాలీవుడ్ దిగ్గజ దర్శకుడైన జేమ్స్ కామెరూన్ 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ.. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణిని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ విషయాన్ని కీరవాణి ట్వీట్లో ప్రస్తావిసూ.. "ది గ్రేట్స్ జేమ్స్ కామెరూన్ మా చిత్రాన్ని రెండు సార్లు వీక్షించారు. నా మ్యూజిక్‌పై ఆయన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. నా పనికి ఎంతో గుర్తింపు దక్కింది. ఎంతో ఎక్స్ట్మెంట్గా ఉంది" అని ట్వీట్ చేశారు.
-
The great James Cameron has watched RRR twice and gave feedback on my score !!! Ocean full of excitement ☺️☺️☺️ pic.twitter.com/3PrrhMUAIx
— mmkeeravaani (@mmkeeravaani) January 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The great James Cameron has watched RRR twice and gave feedback on my score !!! Ocean full of excitement ☺️☺️☺️ pic.twitter.com/3PrrhMUAIx
— mmkeeravaani (@mmkeeravaani) January 16, 2023The great James Cameron has watched RRR twice and gave feedback on my score !!! Ocean full of excitement ☺️☺️☺️ pic.twitter.com/3PrrhMUAIx
— mmkeeravaani (@mmkeeravaani) January 16, 2023
-
And he complimented on how the music in RRR varies in the volume and body unlike in typical western movies. A great honour and recognition for my work ❤️🙏
— mmkeeravaani (@mmkeeravaani) January 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">And he complimented on how the music in RRR varies in the volume and body unlike in typical western movies. A great honour and recognition for my work ❤️🙏
— mmkeeravaani (@mmkeeravaani) January 16, 2023And he complimented on how the music in RRR varies in the volume and body unlike in typical western movies. A great honour and recognition for my work ❤️🙏
— mmkeeravaani (@mmkeeravaani) January 16, 2023
-
Returning home after receiving 4 international awards for RRR including Golden Globe - with gratitude to Ramojirao garu & all the mentors who’d enriched my music by making me cross the boarders of Telugu states. Balachander sir, Bharathan Sir, Arjun Sarja and Bhatt Saab 🙏
— mmkeeravaani (@mmkeeravaani) January 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Returning home after receiving 4 international awards for RRR including Golden Globe - with gratitude to Ramojirao garu & all the mentors who’d enriched my music by making me cross the boarders of Telugu states. Balachander sir, Bharathan Sir, Arjun Sarja and Bhatt Saab 🙏
— mmkeeravaani (@mmkeeravaani) January 16, 2023Returning home after receiving 4 international awards for RRR including Golden Globe - with gratitude to Ramojirao garu & all the mentors who’d enriched my music by making me cross the boarders of Telugu states. Balachander sir, Bharathan Sir, Arjun Sarja and Bhatt Saab 🙏
— mmkeeravaani (@mmkeeravaani) January 16, 2023