ETV Bharat / entertainment

Mahesh Babu Guntur Karam : 'గుంటూరు కారం' కొత్త పోస్టర్స్​.. ఏంది సార్ మళ్లీ ఈ కన్ఫ్యూజన్​! - mahesh trivikram movie

Mahesh Babu New Movie Guntur Karam : సూపర్ స్టార్ మహేశ్​ బాబు పుట్టినరోజు సందర్భంగా 'గుంటూరు కారం' మూవీటీమ్ రెండు కొత్త పోస్టర్స్​ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా పోస్టర్లు అభిమానులను ఓ కన్ఫూజన్​లోకి నెట్టేశాయి. ఆ వివరాలు..

Mahesh Babu Guntur Karam : 'గుంటూరు కారం' కొత్త పోస్టర్స్​.. ఏంది సార్ మళ్లీ ఈ కన్ఫ్యూజన్​!

author img

By

Published : Aug 9, 2023, 9:03 PM IST

Mahesh Babu New Movie Guntur Karam : సూపర్ స్టార్ మహేశ్​ బాబు పుట్టినరోజు సందర్భంగా 'గుంటూరు కారం' మూవీటీమ్​.. అర్ధరాత్రి ఓ పోస్టర్​ను ఉదయం అయ్యాక మరో పోస్టర్​ను రిలీజ్ చేసింది(Mahesh babu birthday). దీంతో ఇప్పటికే గందరగోళంలో ఉన్న మహేశ్​ అభిమానులను, సినీ ప్రియులను మరింత కన్ఫ్యూజన్​కు గురిచేసింది.

Guntur Karam Thaman out : అసలేం జరిగిందంటే.. ఫస్ట్​ పోస్టర్​లో లుంగీ కట్టి, కళ్ళజోడు పెట్టుకుని స్టైలిష్​గా బీడీ కాలుస్తున్న మాసీవ్​ స్టిల్​ను రిలీజ్ చేసింది. దీంతో చాలా రోజులుగా ప్రశ్నలుగా మిగిలి పోయిన రెండు క్వశ్చన్​లకు సమాధానాలు దొరికాయి. మ్యూజిక్ డైరెక్టర్​గా ఉన్న తమన్​, సినిమాటోగ్రాఫర్ ఉన్న పీఎస్ వినోద్​ను ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వారి స్థానాల్లో కొత్త వారు రాబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఈ ఫస్ట్​ పోస్టర్​లో తమన్​, పీఎస్ వినోద్ పేర్లు అలానే ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరు ఈ సినిమా కోసమే పనిచేస్తున్నారని స్పష్టత వచ్చింది.

Guntur Karam Cinematographer : అయితే ఈ క్లారిటీ వచ్చేలోపే మరో కన్ఫూజన్ వచ్చి చేరింది. కొత్త పోస్టర్​తో మళ్లీ కన్ఫ్యూజన్​లోకి నెట్టేసింది చిత్రబృందం​. రెండో పోస్టర్​లో హెడ్​కు ఎర్ర బ్యాండ్​, ఒంటికి ఎర్ర షర్ట్​ లోపల బ్లాక్ కలర్ కట్​ బనీయన్​ వేసుకుని వార్నింగ్ ఇస్తున్నట్టుగా మాస్​ లుక్​లో కనిపించి ఫిదా చేశారు మహేశ్​. అయితే ఈ పోస్టర్​పై కేవలం తమన్ పేరు మాత్రమే కనిపించింది. సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్​ పేరు ఎక్కడ లేదు. దీంతో మళ్లీ మహేశ్ అభిమానులు గందరగోళానికి గురయ్యారు.

చిత్రబృందానికి అంతలోనే మళ్లీ ఏమైంది? ఒకరాత్రి వ్యవధిలోనే పోస్టర్​ను సినిమాట్రోగ్రాఫర్ పేరు లేకుండానే ఎందుకు డిజైన్ చేశారంటూ చర్చించుకోవడం మొదలు పెట్టేశారు. దీంతో మరోసారి పాత్ర ప్రచారమే తెరపైకి వచ్చేసింది. కొత్త సినిమాటోగ్రాఫర్​ను త్వరలోనే ఎంపిక చేసి ఆగస్ట్ 16నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తారని అంతా అంటున్నారు. మహేశ్​ 20వ తేదీ నుంచి షూటింగ్ సెట్​లోకి అడుగుపెడతారట. చూడాలి మరి పీఎస్ వినోదే​ కొనసాగుతారో లేదో అనేది.

Mahesh Babu Birthday : మహేశ్ బర్త్​డే రోజు అస్సలు అలా చేయరట!.. ఎవ్వరు చెప్పినా.. ఏం జరిగినా!!

Mahesh Babu Star Name : స్పేస్​కు చేరిన మహేశ్ క్రేజ్​.. ఆ నక్షత్రానికి..

Mahesh Babu Interesting Facts : తెలియకుండానే సినిమాల్లోకి వచ్చి.. సూపర్​ స్టార్​గా ఎదిగి.. ఒక్క రీమేక్​ కూడా చేయకుండా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.