ETV Bharat / entertainment

'గుంటూరు కారం' ట్విటర్ రివ్యూ : ఎలా ఉందంటే? - గుంటూరు కారం రివ్యూ

Mahesh Babu Guntur Kaaram Review : సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు - దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్‌ మూవీ 'గుంటూరు కారం' థియేటర్లలోకి వచ్చేసింది. మూవీ ఎలా ఉందంటే?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 7:51 AM IST

Mahesh Babu Guntur Kaaram Review : అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు - దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్‌ మూవీ 'గుంటూరు కారం'. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ప్రీమియర్స్​ పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు సోషల్‌ మీడియా( Guntur Kaaram Twitter Review) వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా బాగుందని కొంతమంది చెబుతుంటే - రొటీన్‌ కథ అని, మహేశ్‌ స్థాయి సినిమా కాదని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు.

కథలోకి వెళితే - సినిమాలోని బలమైన పాయింట్‌ను మొదటి పది నిమిషాల్లోనే రివీల్ చేసిన దర్శకుడు త్రివిక్రమ్ ఆ వెంటనే హీరోను ఇంట్రడ్యూస్ చేసి థియేటర్‌లో ఎక్సైటింగ్​ మూమెంట్స్‌ను తీసుకొచ్చారు. మహేశ్​ ఎప్పటిలాగే తన మార్క్​ ఎంట్రీ, యాక్షన్, కామెడీ టైమింగ్‌తో అద్భుతంగా నటింటారు.

ఫస్ట్​ ఆఫ్​లో నాది నెక్లెస్ గొలుసు, ఒక్కడు పాటలకు శ్రీలీల వేసిన డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. మహేశ్​ - శ్రీలీల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలా క్లాసీగా సెటైరికల్ డైలాగ్స్‌తో ఫీల్ అండ్​ ఫన్​ను క్రియేట్ చేశాయి. ఇంటర్వెల్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్‌తో ఫస్ట్​ ఆఫ్​ను ముగించి సెకండాఫ్‌పై మరింత అంచనాలను, ఆసక్తిని పెంచేశారు.

సెకండాఫ్‌లో అజయ్ ఘోష్, రవిశంకర్, అజయ్ పాత్రలు చాలా హిలేరియస్‌గా ఉన్నాయి. సినిమాకు మంచి ఫన్ స్టఫ్ క్రియేట్ చేశాయి. లేడీస్ ఫైట్ ఎపిసోడ్ సినిమాకు మరో హైలెట్​గా నిలిచింది. ప్రకాశ్ రాజ్, రావు రమేశ్​ బ్లాస్టింగ్ సీన్స్​ కథను మలుపుతిప్పేలా చేశాయి. ప్రీ క్లైమాక్స్‌లో రమ్యకృష్ణ, మహేశ్​ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్​ కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ఫైనల్‌గా త్రివిక్రమ్ మార్క్ సినిమాలో బాగా కనిపించింది.

టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫి, యాక్షన్, మ్యూజిక్ బలంగా ఉన్నాయి. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ మీద సాంగ్స్​ చాలా క్రేజీగా ఉన్నాయి. మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ ప్రతీ సీన్‌ను రిచ్‌గా చూపించాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి.

పైనల్‌గా చెప్పాలంటే మహేశ్​ బాబు ఫెర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, టేకింగ్, శ్రీలీల డ్యాన్స్​, గ్లామర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌. పంచ్ డైలాగ్స్, హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, మదర్ సెంటిమెంట్ బాగున్నాయి. ఫన్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా మహేశ్​ అభిమానులకు ఫుల్​ మీల్స్​ లాంటిదనే చెప్పాలి.

  • #GunturKaaram Pakka Sankranti treat to all VINTAGE #MaheshBabu fans.
    Clean commercial movie with Fast screenplay,fun,action,dance, emotional like every #Trivikram movies. @MusicThaman Anna's bgm 🔥🔥🔥🔥
    Personally I really like and enjoy the movie as an Audience.

    — Vishwa (@Vishnu49137510) January 11, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #gunturkaaram - Outdated Trivikram commercial Movie
    +Ve
    👉 First 30 Mins full meals 👌👌
    👉 #MaheshBabu One Man show💥💥🔥
    👉Mass Songs with Dance 🔥🔥
    -ve
    👉2nd Half 👎👎
    👉Weak Direction & story
    👉Over hype 😄

    Total ga 2hour 38 mins lo Only 50 mins Good Rest of movie…

    — Movie బుల్లోడు🙏🙏 (@RVPratap2) January 11, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రివ్యూ : 'హనుమాన్' విశ్వరూపం - గూస్​బంప్స్​ గ్యారంటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.