ETV Bharat / entertainment

హెబ్బా పటేల్​తో ఫొటో దిగిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టుకోండి చూద్దాం? - గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి

'అదుర్స్​' సినిమాలో చారీ కాస్త ట్రెండ్​ మార్చినట్లు ఓ వ్యక్తి​.. 'కుమారి 21 ఎఫ్​' బ్యూటీ హెబ్బా పెటేల్​తో ఫొటోలు దిగారు. ఇంతకీ ఆయనవెరో గుర్తుపట్టుకోండి చూద్దాం.

lyricist-ramajogaiah-sastry-hebah-patel-pic-goes-viral

author img

By

Published : Nov 10, 2022, 5:35 PM IST

Hebba Patel Rama Jogayya Shastry: 'కుమారి 21ఎఫ్'తో టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చిన ముంబయి బ్యూటీ హెబ్బా పటేల్. తొలి చిత్రంతోనే బాక్సాఫీస్​ బద్దలు కొట్టిన ఈ 'కుమారి'కి ఆ తర్వాత వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఆడపదడపా చిత్రాల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్న హెబ్బా.. సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫొటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.

అయితే తాజాగా ఓ మూవీ షూట్​ కోసం పోలాండ్‌ వెళ్లిన హెబ్బా అక్కడ ఓ లిరిసిస్ట్​తో దిగిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తన పాటల్లో కొత్తదనాన్ని నింపే ఆ రచయిత తనలోనూ కొత్త కోణాన్ని చూపించారు. ఆయన మరెవరో కాదు.. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి. ఎప్పుడూ నుదుటన బొట్టు పెటుకొని, సంప్రదాయబద్దంగా కనిపించే రామజోగయ్య శాస్త్రి ఈ సారి మాత్రం స్టైల్‌ మార్చేశారు. ట్రెండీగా గాగుల్స్‌ పెట్టుకొని హెబ్బాపటేల్‌ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.

రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్​ పోస్ట్​

ఇదీ చదవండి:అర్జున్​ కపూర్​తో పెళ్లిపై ఒక్క పోస్ట్​తో క్లారిటీ ఇచ్చేసిన మలైకా అరోరా

'చాలా నెర్వస్‌గా ఉంది.. ఇక అంతా మీ చేతుల్లోనే!'.. సామ్ ఎమోషనల్​ పోస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.