Kushi Day 2 Box Office Collection : రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ 'ఖుషి'. 'మజిలీ' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. తొలి రోజు ఊహించని స్థాయిలో వసూలు చేసిన 'ఖుషి'.. రెండో రోజు కాస్త డీలా పడ్డట్లు అనిపించింది. రెండో రోజు ఈ సినిమా రూ.9 కోట్లు వసూలు అందుకుంది. ఈ క్రమంలో రెండు రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.51 కోట్లకు పైగా సాధించిందట.
-
#BlockbusterKushi smashes 51 CRORES in 2 days worldwide ❤️
— Mythri Movie Makers (@MythriOfficial) September 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Families showering all their love on the BLOCKBUSTER FAMILY ENTERTAINER ❤🔥#Kushi is setting the ticket windows on fire in international and local circuits 💫🔥
- https://t.co/16jRp6UqHu@TheDeverakonda… pic.twitter.com/WrSdHwiGgP
">#BlockbusterKushi smashes 51 CRORES in 2 days worldwide ❤️
— Mythri Movie Makers (@MythriOfficial) September 3, 2023
Families showering all their love on the BLOCKBUSTER FAMILY ENTERTAINER ❤🔥#Kushi is setting the ticket windows on fire in international and local circuits 💫🔥
- https://t.co/16jRp6UqHu@TheDeverakonda… pic.twitter.com/WrSdHwiGgP#BlockbusterKushi smashes 51 CRORES in 2 days worldwide ❤️
— Mythri Movie Makers (@MythriOfficial) September 3, 2023
Families showering all their love on the BLOCKBUSTER FAMILY ENTERTAINER ❤🔥#Kushi is setting the ticket windows on fire in international and local circuits 💫🔥
- https://t.co/16jRp6UqHu@TheDeverakonda… pic.twitter.com/WrSdHwiGgP
Kushi USA Collections : ఇక ఈ మూవీ ఓవర్సీస్లోనూ మంచి కలెక్షన్స్ సాధిస్తూ రికార్డులు క్రియేట్ చేసింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరిపోయిందని సమాచారం. ఇలా ఓ సినిమా ఓవర్సీస్లో రెండు రోజుల్లోనే మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి రావడం విశేషం.
-
#Kushi is on fire 🔥🔥🔥
— Mythri Movie Makers (@MythriOfficial) September 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Hits $𝙊𝙉𝙀 𝙈𝙄𝙇𝙇𝙄𝙊𝙉 at the US Box Office on just day 2 ❤️🔥❤️🔥
BLOCKBUSTER FAMILY ENTERTAINER #Kushi becomes the fastest @TheDeverakonda film to reach the magical mark ❤️#BlockbusterKushi 🩷
🎞️ Release by @ShlokaEnts @Samanthaprabhu2… pic.twitter.com/5gBvrNtrre
">#Kushi is on fire 🔥🔥🔥
— Mythri Movie Makers (@MythriOfficial) September 2, 2023
Hits $𝙊𝙉𝙀 𝙈𝙄𝙇𝙇𝙄𝙊𝙉 at the US Box Office on just day 2 ❤️🔥❤️🔥
BLOCKBUSTER FAMILY ENTERTAINER #Kushi becomes the fastest @TheDeverakonda film to reach the magical mark ❤️#BlockbusterKushi 🩷
🎞️ Release by @ShlokaEnts @Samanthaprabhu2… pic.twitter.com/5gBvrNtrre#Kushi is on fire 🔥🔥🔥
— Mythri Movie Makers (@MythriOfficial) September 2, 2023
Hits $𝙊𝙉𝙀 𝙈𝙄𝙇𝙇𝙄𝙊𝙉 at the US Box Office on just day 2 ❤️🔥❤️🔥
BLOCKBUSTER FAMILY ENTERTAINER #Kushi becomes the fastest @TheDeverakonda film to reach the magical mark ❤️#BlockbusterKushi 🩷
🎞️ Release by @ShlokaEnts @Samanthaprabhu2… pic.twitter.com/5gBvrNtrre
Samantha Movies In USA : మరోవైపు ఈ సినిమాతో సమంత ఓ అరుదైన రికార్డును అందుకున్నారు. ఇప్పటి వరకు సమంత నటించిన 17 చిత్రాలు అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరాయట. అలా 'ఖుషి' వల్ల సమంత ఖాతాలో ఓ అరుదైన రికార్డు పడింది.
Kushi Movie Cast : ఇక 'ఖుషి' సినిమా విషయానికి వస్తే.. 'మజిలీ' ఫేమ్ దర్శకుడు శివ నిర్వాణ.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రీ మూవీస్ పతాకం పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కించగా.. మురళి జి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చెపట్టారు. ఇక ప్రవీణ్ పూడి ఈ సినిమాకు ఎడిటింగ్ చేశారు.
పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్, సామ్‌తో పాటు జయరామ్, మురళి శర్మ, సచిన్ ఖేడాకర్, రాహుల్ రామకృష్ణ, అలీ, లక్ష్మి, వెన్నెల కిశోర్, శరణ్య పొన్నవనన్, రోహిణి, శ్రీకాంత్ అయ్యంగర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Kushi Twitter Review : థియేటర్లలోకి సామ్- విజయ్ 'ఖుషి'.. సినిమా ఎలా ఉందంటే?
Kushi Telugu Review : సామ్- విజయ్ 'ఖుషి'.. ఆడియెన్స్ కనెక్టయ్యారా ?